Health News

మొటిమలు, కళ్ల చుట్టూ వలయాలతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇది మీకోసమే?

ఎండాకాలంలో ప్రతీ ఒక్కరు ఎక్కువగా ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. దాంతో చర్మంపై ఆ ఎఫెక్ట్ కనపడుతుంది. చర్మ సమస్యలు కూడా ఎక్కువగా వేసవి కాలంలోనే వస్తుంటాయి. చర్మాన్ని వివిధ రకాల సమస్యల నుంచి కాపాడుకోవాలంటే మోసాంబి రసం ఉపయోగపడుతుంది. ఫేస్ వాష్, క్రీమ్ సహా అనేక బ్యూటీ ప్రొడక్ట్స్ లో మోసాంబి రసాన్ని వాడుతారు.

విటమిన్ సీ కలిగిన సిట్రస్ పండ్లు ఎక్కువగా ఆరోగ్యానికి మేలు చేకూర్చడంతో పాటు చర్మానికి కూడా చాలా మేలు చేస్తాయి. రోగ నిరోధక శక్తి పెంపొందించడానికి కూడా చాలా ఉపయోగపడతాయి. చర్మాన్ని పూర్తిగా బిగుతుగా చేయడంతో పాటు ముఖం ప్రకాశవంతంగా మెరసే విధంగా తోడ్పడుతుంది. అయితే దానిని ఈ విధంగా వాడితే ఆరోగ్యకరంగా ఉంటారు. ప్రస్తుతం వర్షాకాలం సమయంలో చర్మం జిడ్డుగా మారుతుంది. దీంతో కళ్ల చుట్టు నల్లటి వలయాలు ఏర్పడతాయి.

ఈ సమస్యతో బాధపడే వారు మోసాంబి రసం అక్కడ అప్లై చేసినట్లయితే ఉపశమనం కలుగుతుంది. అంతే కాకుండా కళ్ల చుట్టూ నల్లటి వలయాలు కూడా తొలగిపోతాయి. దీంతో పాటు చర్మంపై మొటిమలపై కూడా దీనిని అప్లై చేస్తే పూర్తిగా తగ్గించుకోవచ్చు. ఇంకా రక్తాన్ని శుద్ధి చేయడంలో కూడా ఉపయోగపడుతుంది. మోసాంబి రసం చర్మంలో బ్లీచింగ్ ఏజెంట్‌గా కూడా పనిచేస్తుంది.

మొసాంబి చర్మంపై మచ్చలు, వర్ణద్రవ్యం తొలగించడానికి ఉపయోగపడుతుంది. దీని వల్ల చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. ఇది ముఖ్యంగా చర్మ సంబంధిత సమస్యలను తొలగించడంలో పూర్తిగా సహాయపడుతుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago