Featured

Samuthirakani సర్కారీ వారి పాట సినిమాలో నటించడం అదృష్టం.. మహేష్ బాబుకి కృతజ్ఞతలు: సముద్రఖని

Samuthirakani: సముద్రఖని నటుడిగా దర్శకుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. ఈయన అలా వైకుంఠపురం సినిమా ద్వార తెలుగు ప్రేక్షకులకు పరిచయమై క్రాక్ సినిమాతో మంచి గుర్తింపు పొందారు. ఈ విధంగా క్రాక్ సినిమా మంచి విజయం అందుకోవడం తో ఆయనకు వరుస తెలుగు సినిమా అవకాశాలు వస్తున్నాయి.ఈ క్రమంలోనే తాజాగా ఆయన నటించిన సర్కారీ వారి పాట సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

Samuthirakani సర్కారీ వారి పాట సినిమాలో నటించడం అదృష్టం.. మహేష్ బాబుకి కృతజ్ఞతలు: సముద్రఖని

ఈ క్రమంలోనే ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సముద్రకని ఈ సినిమా గురించి మహేష్ బాబు గురించి ఎంతో అద్భుతంగా మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా డైరెక్టర్ పరుశురామ్, హీరో మహేష్ బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Samuthirakani సర్కారీ వారి పాట సినిమాలో నటించడం అదృష్టం.. మహేష్ బాబుకి కృతజ్ఞతలు: సముద్రఖని

ఈ సినిమా కోసం డైరెక్టర్ ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలను సంపాదించినప్పటికీ మహేష్ బాబు ప్రత్యేకంగా ఈ పాత్రలో తానే నటించాలని చెప్పడంతో డైరెక్టర్ పరుశురామ్ సముద్రకనినీ సంప్రదించి ఈ సినిమాకి తీసుకున్నారు.ఈ విషయం గురించి సముద్రఖని మాట్లాడుతూ అలా ఒక స్టార్ హీరో నోటిలో నా పేరు ఉండడం నిజంగా నా అదృష్టం.

ఇలాంటి సినిమాలు సొసైటీ అవసరం…

అలాంటి స్టార్ హీరో స్వయంగా నా పేరును తీసుకు రావడం చాలా సంతోషంగా ఉంది. మహేష్ బాబు స్వయంగా నా పేరు చెప్పడం డైరెక్టర్ వచ్చి తనకు కథ వినిపించడం నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఇలాంటి సినిమాలు తప్పకుండా రావాలి సొసైటీకి ఇలాంటి సినిమాలు అవసరమని సముద్రకని ఈ సందర్భంగా వెల్లడించారు.ఇక నాకు ఎప్పటినుంచో మహేష్ బాబు అంటే ఇష్టం అని ఆయన నటించిన మురారి సినిమా ఎన్ని సార్లు చూశానో నాకే తెలియదు అంటూ సముద్రఖని వెల్లడించారు.మహేష్ బాబు నటించిన సినిమాలో తనకు మురారి, మహర్షి, భరత్ అనే నేను సినిమాలు అంటే ఎంతో ఇష్టమని సినిమాలకు ఎన్నిసార్లు వెళ్లానో తాను కేవలం మహేష్ బాబుని చూస్తూ ఉండిపోతానని ఈ సందర్భంగా మహేష్ గురించి ఈ సందర్భంగా తెలియజేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago