యూత్ ను టార్గెట్ చేస్తూ.. ఈ మధ్య సినిమాల్లో ఎక్కువగా లిప్‌లాక్ సీన్ లు పెడుతున్నారు. ఇలాంటి సీన్ లను ట్రైలర్ రూపంలోనో లేదా పోస్టర్ రూపంలోనో విడుదల చేసి సినిమాపై ఎక్కువ అంచనాలను పెంచుతున్నారు దర్శక, నిర్మాతలు. అలా హీరో, హీరోయిన్ మధ్య పోస్టర్ రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో ఆసక్తిని రెట్టింపు చేసిన సినిమాలలో రామ్ చరణ్ రంగస్థలం ఒకటి.
దీనిలో హీరో, హీరోయిన్ లుగా రామ్ చరణ్, సమంత నటించిన విషయం తెలిసిందే. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సుకుమార్ దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా భారీ కమర్షియల్ సక్సెస్ అందుకుంది. మైత్రీ మూవీ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాకి విమర్శకుల ప్రశంసలతో పాటు అవార్డులు దక్కాయి. చెవిటి వాడిగా చరణ్ నటన ప్రతి ఒక్కరినీ అలరించింది. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో ముద్దు సీన్ పెద్ద హైలెట్ గా నిలిచింది. అప్పుడే నాగచైతన్యతో వివాహం అయిన సమంత.. ఇలాంటి సీన్ ఎలా ఒప్పుకుందనేది కూడా అప్పట్లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.
అయితే ఈ సినిమాను రామ్ చరణ్ కు వివరించే సమయంలో లిప్ లాక్ సీన్ చెప్పాడట. కానీ చరణ్.. ఉపాసాన బాధపడుతుంది.. వద్దు అని అన్నారట. కానీ షూటింగ్ కు వచ్చేసరికి.. రామ్ చరణ్ పెదాలు దగ్గరగా వస్తాయి.. ముద్దు పెట్టే వరకు మీరు వెళ్లండి.. మిగతాది గ్రాఫిక్స్ లో యాడ్ చేద్దాం అని సుకుమార్ సమంతకి చెప్పాడట.
కానీ షాట్ వచ్చేసరికి సమంత.. చరణ్ కు నిజంగానే ముద్దు పెట్టేసిందట. తర్వాత ఈ సీన్ గురించి సుకుమార్ పై చరణ్ అలిగాడట. ఆ తర్వాత లిప్ లాక్ సీన్ యొక్క ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని ఆ వివాదం గురించి తర్వాత అందరూ మర్చిపోయరట.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్‌లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…