Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు. నటుడుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈయన వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతున్నారు. ఇక త్వరలోనే కొరటాల శివ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు దేవర సినిమా ద్వారా రాబోతున్నారు.
ఎన్టీఆర్ నటించిన RRR సినిమా తర్వాత ప్రేక్షకుల ముందుకు దేవర సినిమా రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా కోసం అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీనే విడుదల కావాల్సి ఉండగా షూటింగ్ ఆలస్యం కావడంతో అక్టోబర్ 10వ తేదీకి వాయిదా పడింది.
తాజాగా ఈ సినిమా షూటింగ్ పనులన్నీ కూడా పూర్తి అయ్యాయని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాని అనుకున్న తేదీ కంటే ముందుగానే విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలియజేశారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్స్ అలాగే పాటలు కూడా సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.
50 కోట్ల లాభం..
ఇక ఈ సినిమాకు పోటీగా ఏ సినిమాలు లేవు సోలోగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఏకంగా 50 కోట్ల రూపాయల వరకు లాభాలు ఉన్నాయని సమాచారం. ఇలా ఫ్రీ పోన్ కారణంగా 50 కోట్ల రూపాయల లాభం అందుకోవడమే కాకుండా ఈ సినిమాకు పోటీగా ఏ సినిమాలు లేకపోవడంతో కలెక్షన్స్ కూడా భారీ స్థాయిలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…