Featured

KGF Movie : చాప్టర్ 2 తో అయిపోలేదా మళ్ళీ 3 కూడా వస్తోందా..!

Is their any sequel for KGF 2 : అసలైన మొదటి పాన్ ఇండియా సినిమా కేజీఎఫ్. ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదలయి సూపర్ హిట్ గా నిలిచిన చిత్రం. ఇక ఈ సినిమాతో యష్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఉత్తరాదిన బాగా క్రేజ్ సంపాదించుకున్నాడు ఈ శాండల్ వుడ్ హీరో.ఇక రెండో సినిమాకే ఇండియన్ టాప్ డైరెక్టర్స్ లో ప్రశాంత్ నీల్ పేరు వినపడేలా ఈ సినిమా మార్చేసింది. ఇక ఎపుడు కేజీఎఫ్ 2 విడుదలవడంతో మరోసారి చరిత్ర సృష్టించడానికి సిద్ధామవుతోంది.

కేజీఎఫ్ 3 ఉండబోతోందా….

ఈ సినిమాకు క్రేజ్‌ ఎలా ఉందంటే మొదటి రోజు ఈ సినిమాను చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా సుమారు 40 లక్షలకు పైగా టిక్కెట్లు బుక్‌ అయ్యేంతగా .ఇక గురువారం విడుదలయి ఈ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది.ఇక రివ్యూలలోనూ పాజిటివ్ టాక్ రావడంతో సినిమా ఆర్ఆర్ఆర్, బాహుబలి రికార్డులను బ్రేక్ చేసేలా కనిపిస్తోంది. ఇక సినిమా కు వేరే ఆ సినిమా పోటీగా లేకపోవడం మరో ప్లస్ పాయింట్.ఇక ప్రీమియర్ షో తర్వాత బయటికి వచ్చిన లీక్ కేజీఎఫ్ 3 ఉండబోతోంది అని ప్రచారం జరిగింది.KGF చాప్టర్‌ 2 ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా కేజీఎఫ్ 3పై పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు. కేజీఎఫ్ 3 కూడా రానుందా?అని విలేకరి అడిగిన ప్రశ్నకు, ఏమో చూడాలి ఛాప్టర్ 2 చూస్తే మీకే అర్థమవుతుంది అంటూ బదులిచ్చారు. ఈ కామెంట్ తోనే కేజీఎఫ్ ఛాప్టర్ 3 కూడా రానున్నట్టు ఊహాగానాలు వెలువడ్డాయి. ఇక నెట్టింట్లో కేజీఎఫ్ 3 కి సంబంధించిన డ్రాఫ్ట్ పేపర్ ఫోటో వైరల్ గా మారింది ఇది ఈ ఊహగానాలకు మరింత బలాన్నిస్తోంది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago