తెలుగు టీవీ చరిత్రలో కామెడీ ఓరియెంటెడ్ షోలు ఎన్ని వచ్చినా.. ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ ను టీఆర్పీలో అందుకోలేదనే చెప్పాలి. ఇక ఇటీవల కాలంలో ‘ఈటీవీ’ లో ప్రసారమయ్యే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ కూడా అదే రేంజ్ లో దూసుకుపోతోంది. సరికొత్త కాన్సెప్ట్స్ తో విభిన్నమైన పర్ఫామెన్స్ లతో అదరగొడుతోంది. ఈ షో లో తాజగా కొత్త ప్రోమో రిలీజ్ చేసారు.
ఇందులో జబర్దస్త్ కమిడియన్ ఆటో రాంప్రసాద్ తన ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ క్రమంలో మరో జబర్దస్త్ కమిడియన్ బాబు మొదటిసారి తను ప్రేమించిన అమ్మాయిని పరిచయం చేసాడు. ఆ అమ్మాయి పేరు అమూల్య అని అని అందరినీ సర్ప్రైజ్ చేసాడు, ఈ క్రమంలో బాబు తానూ రాసిన మొదటి ప్రేమలేఖను చదివి అందరినీ నవ్వించాడు. తామిద్దరూ ఎప్పటినుంచో ప్రేమించుకుంటున్నామని తెలిపాడు. మేమిద్దరం బాబుగారు, అమ్ముగారు అని పిలుచుకున్తామని చెప్పారు. దీనిపై గెటప్ శీను తనదైన శైలిలో బాబు గారు, అమ్మగారు ఏంటి పనిమనుషుల్లగా అంటూ సెటైర్ వేసాడు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…