Jabardasth Faima : బుల్లితెర అభిమానులకు జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ కామెడీ షో ఎంతోమందికి నవ్వులు పంచడమే కాదు, చాలా మంది కమెడియన్లకు జీవితాన్ని కూడా ఇచ్చింది. ప్రస్తుతం జబర్దస్త్ లో మగవారితో దీటుగా ఆడవాళ్లు కూడా రానిస్తున్నారు. అలాంటి లేడీ కమెడియన్లలో ఫైమా ముందుంటుంది. మొదట పటాస్ షో ద్వారా పరిచయం అయ్యి ఇపుడు జబర్దస్త్ లో ఆదరగొడుతోంది. ఇక ఇపుడు బిగ్‌బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ గా ఫైమా వెళ్తోంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం బుల్లెట్ భాస్కర్ టీమ్ లో లీడ్ రోల్…
ప్రస్తుతం జబర్దస్త్ ప్రోగ్రామ్ లో ఫైమా పంచులతో, కామెడీ టైమింగ్ తో అందరినీ ఆకట్టుకుంటోంది. బుల్లెట్ భాస్కర్ టీం లో చేస్తోంది ఫైమా, అయితే బిగ్ బాస్ హౌస్ కి ఫైమా వెళ్ళబోతోంది అన్న వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై కొంతమంది జబర్దస్త్ కమెడియన్లు వారి అభిప్రాయాలను తెలియజేసారు. కొంతమంది జబర్దస్త్ లో ఫైమా భాస్కర్ తో పాటు సమాన రెమ్యూనరేషన్ తీసుకుంటోంది, ఇపుడు బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళదు అని చెప్తున్నారు.
ఇంకొంతమంది జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ లో కూడా ఫైమా చేస్తోంది. అక్కడ ఇక్కడ బాగానే సంపాదిస్తున్న ఈ టైమ్ లో ఎందుకు బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి ఇబ్బంది పడుతుంది అని చెప్తున్నారు. అయితే ఇప్పటికే జబర్దస్త్ నుండి చంటి జబర్దస్త్ కి వెళ్లడం కంఫర్మ్ అయ్యింది. మరి ఫైమా బిగ్ బాస్ కి వెళ్తుందో లేదో తెలియాలంటే మాత్రం సెప్టెంబర్ 4 వరకు ఎదురుచూడక తప్పదు.
చికెన్ అనేది భారతీయుల ఆహారంలో ముఖ్యమైన భాగంగా మారింది. తక్కువ ఖర్చుతో మంచి ప్రోటీన్ లభించడంతో చాలామంది వారానికి పలుమార్లు…
ప్రస్తుత కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది రోజూ వేడి నీళ్లు తాగే అలవాటు చేసుకుంటున్నారు. ఉదయం…
పిల్లల పెరుగుదల విషయంలో తల్లిదండ్రులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. రోజువారీ ఆహారంలో ఏం ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు అనే సందేహాలు…
ప్రస్తుతం ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. దీర్ఘకాలిక ఆరోగ్యం కోసం చాలా మంది ఖరీదైన సప్లిమెంట్లు, ప్రోటీన్ పౌడర్లు వంటివి…
భారతదేశంలో క్యాన్సర్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా పురుషుల్లో నోటి క్యాన్సర్ వేగంగా పెరుగుతోందని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. Indian…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం కోసం వేగవంతమైన మార్గాలపై ఆసక్తి పెరుగుతోంది. డైట్, వ్యాయామం కంటే త్వరగా ఫలితం రావాలనే…