ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ను తొలగిస్తూ.. సంచలన జీవో జారీ చేసిన ఏపీ ప్రభుత్వం…!

నియామకానికి సంబందించిన రూల్స్ అండ్ రెగ్యూలేషన్స్ మారుస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది జగన్ సర్కార్. దీనికి గవర్నర్ కు పంపడం.. వెంటనే అయన ఈ ఆర్డినెన్స్ కు ఆమోదం వేయడం అన్ని చక చకా జరిగిపోయాయి. ఈ క్రమంలో వెంటనే ఆ ఆర్డినెన్స్ పై జీవో జారీ చేసి ఎన్నికల కమిషనర్ విధులనుంచి నిమ్మగడ్ద రమేష్ ను తప్పించింది.

ఇందుకు సంబంధిచిన మూడు జీవోలను ప్రభుత్వం గోప్యంగా ఉంచినట్టు తెలుస్తోంది. అయితే ఎలక్షన్ కమిషనర్ ను ఆర్డినెన్స్ ద్వారా తప్పించడంపై కొన్ని న్యాయపరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. మార్చి నెలలో లోకల్ బాడి ఎలెక్షన్స్ ను వాయిదావేస్తూ ఈసీ రమేష్ కుమార్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే దీనివెనుక మాజీ సీఎం చంద్రబాబు ఉన్నాడంటూ సీఎం జగన్ సహా మరికొందరు వైసీపీ నేతలు మండిపడ్డ విషయం తెలిసిందే…

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

“ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు”లో వెంకీ కొడుకుగా నటించిన చిన్నోడు ఇప్పుడు హీరో!

తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని సినిమాలు కాలం మారినా ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం దక్కించుకుంటాయి. అలాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లలో…

1 hour ago

“ఐరెన్ లెగ్” అంటూ అవమానం.. ఏడుస్తూ గడిపిన రోజులు గుర్తుచేసుకున్న విద్యాబాలన్!

సినీ ఇండస్ట్రీలో ఒక్క అవకాశం జీవితాన్ని మార్చేస్తే, ఒక్క అపజయం కెరీర్‌ను పూర్తిగా దెబ్బతీయగలదు. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఈ…

1 hour ago

గంటల తరబడి గమ్ నములుతున్నారా..? ముఖం స్లిమ్ కాదు, సమస్యలు పెరిగే ఛాన్స్!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో “షార్ప్ జా లైన్” కోసం చూయింగ్ గమ్ నమలడం ఒక కొత్త ట్రెండ్‌గా మారింది.…

2 hours ago

చీరకట్టులో ఆంజనేయస్వామి దర్శనం.. గిరిజాబంధ్ ఆలయ రహస్యాలేమిటి?

భారతదేశంలో ఆంజనేయస్వామి ఆలయాలు ఎన్నో ఉన్నప్పటికీ, కొన్ని క్షేత్రాలు తమ ప్రత్యేకతలతో భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. అలాంటి అరుదైన దేవాలయాల్లో…

2 hours ago

‘పెద్ది’ వెనుక కథ ఇదే.. రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’ చుట్టూ ఆసక్తికరమైన చర్చలు కొనసాగుతున్నాయి. ట్రైలర్‌కు వచ్చిన…

2 days ago

ట్రంప్ కుటుంబంపై దాడి కుట్ర బహిర్గతం.. ఇవాంకా లక్ష్యమా?

అమెరికా రాజకీయ వర్గాల్లో కలకలం రేపే విధంగా ఓ కీలక కుట్ర వెలుగులోకి వచ్చినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు సూచిస్తున్నాయి.…

2 days ago