Movie News

Jayam Movie Child Artist: జయం సినిమాలో సదా చెల్లెలుగా నటించిన ఈ చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

Jayam Movie Child Artist:డైరెక్టర్ తేజ దర్శకత్వంలో సదా నితిన్ హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం జయం. ఈ సినిమా అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాలో సదా చెల్లెలి పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ యామిని శ్వేత ఎంతో మంచి గుర్తింపు పొందారు. ఈ సినిమాలో అక్షరాలను తిప్పి రాసే అమ్మాయిగా హీరోయిన్ సదా చెల్లెలు పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి గుర్తింపు పొందారు.

ఈమె నటించిన ఈ సినిమాకు ఏకంగా నంది అవార్డు కూడా అందుకోవడం విశేషం.ఇలా మొదటి సినిమాతోనే నంది అవార్డు అందుకున్న యామిని శ్వేత ప్రస్తుతం ఏం చేస్తుంది ఎక్కడుంది అనే విషయానికి వస్తే… యామిని శ్వేత సీరియల్ ఆర్టిస్ట్ జయలక్ష్మి కుమార్తె ఈ సినిమా కోసం ఆడిషన్స్ జరుగుతున్న నేపథ్యంలో ఆమె తండ్రి డైరెక్టర్ కు ఫోటోలు పంపించడంతో ఈమె ఆడిషన్స్ కి వెళ్లి సెలెక్ట్ అయ్యారు.ఇక యామిని శ్వేత జయం సినిమా కన్నా ముందుగా దాదాపు పది బుల్లితెర సీరియల్స్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు.

జయం సినిమా తర్వాత మరో రెండు మూడు సినిమాలలో నటించిన యామిని శ్వేత అనంతరం ఉన్నత చదువుల నిమిత్తం సినిమాలకు గుడ్ బై చెప్పి చదువులపై శ్రద్ధ పెట్టారు. ఇలా ఈమె విదేశాలలో మాస్టర్ కంప్లీట్ చేసి అనంతరం వివాహం చేసుకొని వైవాహిక జీవితంలో సెటిల్ అయ్యారు.

Jayam Movie Child Artist: వివాహం చేసుకొని జీవితంలో సెటిల్ అయిన యామిని శ్వేత…

ప్రస్తుతం యామిని శ్వేతకు ఓ కుమార్తె కూడా ఉంది.అయితే తను చదువులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా తనకు సినిమాలలో అవకాశాలు వచ్చినప్పటికీ ఈమె మాత్రం సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే భవిష్యత్తులో ఈమెకు ఏదైనా మంచి కథ దొరికితే ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇస్తుందా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

రాత్రి మిగిలిన అన్నం పారేస్తున్నారా? తెలుసుకుంటే ఇక వెతికి మరీ తింటారు!

చాలామంది ఇళ్లలో ఒకే సీన్ కనిపిస్తుంది. రాత్రి మిగిలిన అన్నాన్ని ఉదయాన్నే చెత్తబుట్టలో పడేయడం. “పాత అన్నం తింటే కడుపు…

49 minutes ago

బాలీవుడ్‌లో దక్షిణాది నటీమణులపై వివక్ష?.. రెజీనా సంచలన వ్యాఖ్యలు…

దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ Regina Cassandra తాజాగా బాలీవుడ్ అనుభవాలపై సంచలన వ్యాఖ్యలు…

1 hour ago

గ్రూప్ స్టేజ్ ముగిసింది.. సూపర్-8 సంగ్రామం మొదలు! టీమిండియాకు అసలు పరీక్ష ఇప్పుడు…

2026 టీ20 వరల్డ్ కప్ ఉత్కంఠభరిత దశలోకి అడుగుపెట్టింది. లీగ్ పోరాటాలు దాదాపు ముగియడంతో ఇప్పుడు అందరి చూపు సూపర్-8…

1 hour ago

“ఇస్రోలో ఇంటర్న్‌షిప్ ఛాన్స్.. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో దరఖాస్తులు ప్రారంభం!”

అంతరిక్ష రంగంలో కెరీర్‌ కలలు కనే విద్యార్థులకు ఇది మంచి అవకాశం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన విక్రమ్…

1 hour ago

“దేశంలో ఎక్కడా లేని శివలింగం.. తిరుపతి సమీపంలోనే అరుదైన అద్భుతం!”

తిరుపతి నగరానికి కొద్ది దూరంలో, రేణిగుంట మండలంలోని గుడిమల్లం గ్రామంలో ఒక అపూర్వ చారిత్రక కట్టడం భక్తులను, చరిత్రాభిమానులను సమానంగా…

2 hours ago

“తమిళ రాజకీయాల్లో టర్నింగ్ పాయింట్?.. స్టాలిన్‌ను కలిసిన ఓపీఎస్!”

తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.…

2 hours ago