Movie News

Jayamalini : జయమాలిని లవ్ ఫెయిల్యూర్ స్టోరీ… ఆ స్టార్ హీరోని లవ్ చేశా… పెళ్లి ఎందుకు చేసుకోలేదంటే… చనిపోయేలోపు చెప్తా…: జయమాలిని

Jayamalini : డెబ్భైయ్యో దశకములో ఐటమ్ సాంగ్ అనగానే గుర్తొచ్చేది జ్యోతిలక్ష్మి, జయమాలిని. అప్పట్లో వీరిద్దరు ట్రెండ్ సెట్ చేసారు. ఎంతటి అగ్ర హీరో అయినా వీరి ఐటమ్ సాంగ్ ఒకటి ఉండాల్సిందే అన్నట్లుగా డిమాండ్ ఉండేది వీరికి. మొదటి నుండి సినిమ నేపథ్యం ఉండటం వల్ల జ్యోతిలక్ష్మి గారు డాన్స్ నేర్చుకుంటున్న గురువు దగ్గరే జయమాలిని డాన్స్ నేర్చుకున్నారు. అలా ఒకసారి వారి ఇంటికి వచ్చిన విఠలాచార్యా గారు జయమాలనిని చూసి ఆయన సినిమాలో అవకాశం ఇచ్చారు. ఇక జయమాలిని గారు ‘అన్నదమ్ముల అనుబంధం’ సినిమాలో హీరోయిన్ గా చేసారు. ఇక ‘జగన్మోహని’ సినిమాలో ఆమెకు మరింత క్రేజ్ వచ్చింది. పలు సినిమాల్లో హీరోయిన్ గా చేసిన జయమాలిని గారు ఆ తరువాత స్పెషల్ సాంగ్స్ లో ఒక ఊపు ఉపేశారు.

లవ్ ఫెయిల్యూర్… చాలా ఇష్టపడ్డాను కానీ…

జయమాలిని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ తనకు అప్పట్లో చాలా లవ్ లెటర్స్ వచ్చేవంటూ చెప్పారు. అయితే అవేవీ పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు అంటూ పనిచేయడం ఇంటికి రావడం అన్నట్లుగా ఉండేది అంటూ చెప్పారు. ఇక తాను ఎవరినైనా లవ్ చేసారా అన్న ప్రశ్నకు చేశాను కానీ ఇప్పుడు ఆ వ్యక్తిగత పేరు చెప్పను అంటూ చనిపోయే లోపు చేప్తానంటూ చెప్పారు. ఒక్కపుడు ఆ స్టార్ హీరోని లవ్ చేసానంటూ, ఆయన కూడా లవ్ చేసారని అయితే మొదట ఆయనే చెప్పారని కానీ నాకు ఇష్టం అని చెప్పడానికి అపుడు భయం వేసిందని చెప్పలేక పోయానంటూ చెప్పారు. ఇంకా బ్రతికే ఉన్న ఆ హీరో గురించి ఏదో ఒక రోజు చెబుతానంటూ చెప్పారు జయమాలిని.

ఇక అపుడు ఇంకా కెరీర్ లో మొదట్లో ఉన్నానని అందుకే ఇక ఆలోచించలేదంటూ చెప్పారు. కానీ పేరు చెప్పడానికి మాత్రం నిరకరించారు జయమాలిని. ఇక మరో ఆర్టిస్ట్ విలన్ గా సినిమాల్లో చేసే ఒక వ్యక్తిగత జయన్ అనే ఆయన అక్క జ్యోతిలక్ష్మి దగ్గగ్రకి వెళ్ళి జయని ఇష్టపడుతున్నాను పెళ్లి చేసుకుంటానని అడిగితే అమ్మ వాళ్ళు ఇంకా చిన్నదాన్ని అని ఒప్పుకోలేదు అంటూ జయమాలిని ఆమె లవ్ స్టోరీ అలాగే తనను లవ్ చేసిన వారి గురించి తెలిపారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago