Featured

Jayamalini : హీరో హరనాథ్ గారి ఆస్తులు పోడానికి, చనిపోడానికి కారణం ఇదే…: జయమాలిని

Jayamalini : తెలుగులో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తరువాత అగ్ర నటుడుగా గుర్తింపు పొందిన హీరో హరనాథ్ గారు. మొదటి సినిమాతోనే హీరోగా మంచి ఇమేజ్ తెచ్చుకున్న ఆయన రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చికున్నారు. ‘సీతా రామ కళ్యాణం’ లో రాముడిగా, ‘భీష్మ’ సినిమాలో కృష్ణుడిగా ఇలా పౌరానిక పాత్రాల్లో కూడా మెప్పించిన హరనాథ్ గారు ఎక్కువ సినిమాలు చేయకపోయినా తెలుగు ప్రేక్షకుల మనసులో మంచి ముద్ర వేశారు. ఇక ఐటమ్ సాంగ్స్ లో క్వీన్ గా చెప్పుకోదగిన జయమాలిని గారు హరనాథ్ గారి గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

అందువల్లే ఆయన మరణించారు…

హరనాథ్ గారు మంచి హిట్ సినిమాలలో నటిస్తూ హీరోగా అగ్ర స్థానములోకి వెళ్తోన్న సమయంలో ఒక్కసారిగా ఆయన సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయాయి. ఇక చివరి రోజుల్లో అతిధి పాత్రలను చేస్తూ వచ్చినా ఆర్థిక ఇబ్బందులతో చాలా అవస్థలు పడ్డారు. ఆయన ఆ దుస్థితికి కారణం ఆయన అలవాట్లే అంటూ జయమాలిని వివరించారు.

ఆయనతో కలిసి ఒక సినిమాలో నటించిన జయమాలిని గారు అపుడు ఆయన ఎంత పెద్ద హీరోనో తెలియదంటూ చెప్తూ అయితే ఆయన చాలా సింపుల్ గా ఉండేవారంటూ చెప్పారు. అయితే ఆయనకు మందు, సిగరెట్ వంటి అలవాట్లు ఉండటం వల్ల సినిమాల్లో అవకాశాలు తగ్గి ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు పడ్డారంటూ అలానే ఆయన మరణించారంటూ హరనాథ్ గారి గురించి జయమాలిని తెలిపారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago