శ్రీవారి ముచ్చట్లు సినిమా షూటింగ్ కాశ్మీర్లో జరుగుతుంది. ఓ పడవలో ప్రయాణిస్తున్న అక్కినేని దాసరి నారాయణరావుల మధ్య చర్చ కొనసాగింది. ఈ సినిమా తర్వాత అన్నపూర్ణ బ్యానర్ లో ఒక సినిమా చేయాల్సి ఉంది. అప్పుడు దాసరికి ఒక ఐడియా వచ్చింది. దాసరి గారు కథ అవుట్ లైన్ మాత్రమే చెప్పారు. కట్ చేస్తే…
1977 అన్నపూర్ణ స్టూడియో నిర్మాణానంతరం దాసరి అక్కినేని కాంబినేషన్లో రెండు సినిమాలు మాత్రమే వచ్చాయి. మూడో సినిమా బ్లాక్ బస్టర్ కావాలని దాసరి నారాయణ రావు అనుకున్నారు. అక్కినేని నటించిన దేవదాసు సినిమా కథను అటు ఇటు గా మార్చి ప్రేమాభిషేకం అనే సినిమా కథ రాసుకున్నాడు. కథ రాస్తున్నప్పుడే అక్కినేని శ్రీదేవి హీరో హీరోయిన్లు గా అనుకున్నారు. ఓ పత్రికా ప్రకటన కూడా ఇచ్చారు.
ఒకసారి దాసరి నారాయణరావు గారు జయసుధకి ఫోన్ చేసి.. అన్నపూర్ణ బ్యానర్ లో అక్కినేనితో ఓ సినిమా చేస్తున్నాం. మీ వారం రోజుల డేట్స్ కావాలని అడిగాడట అదే విషయం ప్రెస్ మీట్ లో జయసుధ మాట్లాడగా.. అన్నపూర్ణ బ్యానర్ లో అక్కినేని, శ్రీదేవి జంటగా సినిమా వస్తుందని పేపర్ ప్రకటన ఇచ్చారు. అలాంటప్పుడు ఆ సినిమాలో మీ పాత్ర ఏమిటి అని విలేకరులు అడగ్గా జయసుధ ఏమీ చెప్పలేక పోయారు.
ఆ తర్వాత దాసరి గారు ఎప్పుడో ఓ సందర్భంలో జయసుధను కలిసినప్పుడు.. ఈ సినిమాలో మీది వేశ్య పాత్ర ఈ సినిమా తర్వాత మీకు మంచి పేరు వస్తుందని దాసరి చెప్పడంతో.. జయసుధ నేను మిమ్మల్ని అడిగాన అని అనడంతో దాసరి మీద తనకున్న గౌరవాన్ని అభిమానాన్ని చాటుకున్నారు… ఈ రోజుల్లో ఆ డెడికేషన్, రెస్పెక్ట్ లేవని దాసరి నారాయణ రావు గారు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…