Jeevitha Rajasekhar: తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నటుడు రాజశేఖర్ ఇప్పటివరకు హీరోగా సినిమాలలో నటించారు. అయితే మొదటిసారి ఈయన విలన్ పాత్రలలో నెగిటివ్ పాత్రల ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే నితిన్ హీరోగా నటించిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలో ఈయన నెగటివ్ పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
ఈ సినిమా డిసెంబర్ 8న విడుదల కానున్న నేపథ్యంలో గత రాత్రి హైదరాబాదులో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జీవిత రాజశేఖర్ కూడా హాజరై సందడి చేశారు. ఇక ఈ సినిమా ట్రైలర్ లో రాజశేఖర్ చెప్పిన డైలాగ్ ఎంతో ఫేమస్ అయింది నేను జీవిత చెప్పేది తప్ప ఇంకెవరి మాటలు వినను నాకు జీవిత జీవితం రెండూ ఒకటే అంటూ రాజశేఖర్ చెప్పిన డైలాగ్ ఫేమస్ అయింది అయితే ఈ డైలాగ్ గురించి జీవిత మాట్లాడారు.
భార్యాభర్తల అన్న తర్వాత ఒకరినొకరు ప్రేమించుకోవడం ఒకరికొకరు గౌరవించుకోవడం ఒకరి కష్టాలను మరొకరు షేర్ చేసుకోవాలని అప్పుడే వారి జీవితం సంతోషంగా ఉంటుందని ఇలా ఉండాలనుకునే వారే పెళ్లి చేసుకోవాలని తెలిపారు. ఇప్పుడు మా జీవితంలో అదే జరుగుతుందని అందుకే మేము ఎంతో సంతోషంగా ఉన్నామని ఈమెకు తెలియజేశారు.
ఎంత దూరమైనా వెళ్తా..
మా గురించి ఎవరు ఎన్ని విధాలుగా అనుకున్నా నేనేమి పట్టించుకోను నాకు నా భర్త నా ఇద్దరు కూతుర్లు నా సర్వస్వం వారి గురించి ఎవరైనా ఏమైనా అంటే నేను అసలు ఊరుకోను వారికోసం ఎవరితోనైనా ఫైట్ చేస్తాను ఎంత దూరమైనా వెళ్తాను అంటూ ఈ సందర్భంగా జీవిత ఈ సందర్భంగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…