Categories: FeaturedMovie News

Jr Ntr -Aamir Khan: ఎన్టీఆర్ తో పోటీ పడటానికి సిద్ధమైన అమీర్ ఖాన్.. టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న మిస్టర్ పర్ఫెక్ట్!

Jr Ntr -Aamir Khan: గత కొన్ని నెలల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమకు బాలీవుడ్ ఇండస్ట్రీకి మధ్య సరిహద్దులు చెరిగిపోయాయి. ఇలా పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో సౌత్ ఇండస్ట్రీ నుంచి తిరిగి సినిమాలలో తప్పనిసరిగా బాలీవుడ్ సెలబ్రిటీలు నటిస్తూ సందడి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇదివరకు తెలుగు సినిమాలలో ఎంతో మంది బాలీవుడ్ సెలబ్రిటీలు ముఖ్య అతిథులుగా పాల్గొనడం లేదా కీలక పాత్రలలో నటించడం వంటివి చేశారు.ఈ క్రమంలోనే మరొక బాలీవుడ్ హీరో మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ సైతం తెలుగు సినిమాలలో నటించడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం అయితే ఈయన ఎన్టీఆర్ తో పోటీ పడడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది.

ఎన్టీఆర్ కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించబోతున్న సినిమాలో ఎన్టీఆర్ తో తలపడే విలన్ పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం.ఇక ఎప్పటినుంచో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలని ఎదురు చూస్తున్నటువంటి అమీర్ ఖాన్ కి కూడా ఈ సినిమాలో అవకాశం రావడంతో ఏమాత్రం ఆలోచించకుండా సినిమాకి ఓకే చెప్పారని బాలీవుడ్ సమాచారం.

Jr Ntr -Aamir Khan: ఎన్టీఆర్ కు విలన్ గా అమీర్ ఖాన్…


ఇలా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో అమీర్ ఖాన్ విలన్ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ సినిమా కొరటాల ఎన్టీఆర్ సినిమా పూర్తి అయిన తర్వాత ప్రారంభం కాబోతుందని సమాచారం. అయితే ఇప్పటికే కొరటాల శివ సినిమా ప్రారంభం కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా తప్పనిసరిగా షూటింగ్ పనులను ప్రారంభించుకోబోతుందని తెలుస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago