Movie News

Jr NTR: ఎన్టీఆర్ ఇంట్లో తారకరత్న పునీత్ ఫోటోలు… ఎమోషనల్ అవుతున్న అభిమానులు!

Jr NTR: తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పలు సినిమాలలో నటించిన ఇండస్ట్రీలో పెద్దగా సక్సెస్ సాధించలేకపోయినటువంటి తారకరత్న గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇండస్ట్రీలో సక్సెస్ సాధించలేనటువంటి ఈయన రాజకీయాలలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నారు .అయితే రాజకీయాలలోకి అడుగుపెట్టిన క్షణమే ఈయనకు గుండెపోటు రావడంతో మరణించారు.

ఇలా తారకరత్న మరణించి కొన్ని రోజులు గడుస్తున్న ఇంకా అభిమానుల మాత్రం ఈయన మరణ వార్త నుంచి బయటపడలేకపోతున్నారు. ఇక తారకరత్న మరణించిన మూడు రోజులకే తన పుట్టినరోజు రావడంతో ఈ విషయం అభిమానులను మరింతగా కృంగదీస్తోంది.ఇలా తారకరత్న మరణించడంతో ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు కొన్ని ఫోటోలు షేర్ చేస్తూ తనకు నివాళులు అర్పిస్తున్నారు.

ఇక తారకరత్న మొదటి జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఇంట్లో ఆయన ఫోటో దర్శనమిచ్చింది. ఎన్టీఆర్ ఇంట్లో నందమూరి తారకరత్న కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు కనిపించడంతో అభిమానులు ఈ ఫోటోలను పెద్ద ఎత్తున షేర్ చేస్తూ ఎమోషనల్ అవుతున్నారు. కన్నడ చిత్ర పరిశ్రమలో నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పునీత్ రాజ్ కుమార్ కూడా గుండెపోటుతో మరణించిన సంగతి మనకు తెలిసిందే.

Jr NTR: వాయిదా పడిన ఎన్టీఆర్ సినిమా షూటింగ్…

ఈ విధంగా పునీత్ రాజ్ కుమార్ ఫోటో గత కొద్ది రోజులుగా తారక్ ఇంట్లో ఉంది. అయితే తారకరత్న మరణించిన తర్వాత ఎన్టీఆర్ ఇంట్లో తారకరత్న ఫోటో కూడా ఉండడంతో అభిమానులు ఈ ఫోటోని షేర్ చేస్తూ ఎంతో ఎమోషనల్ అవుతున్నారు.ఇక ఈయన మరణించడంతో ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో రాబోతున్న సినిమా కూడా మరికొన్ని రోజులు వాయిదా పడింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago