Samyuktha Menon: సంయుక్త మీనన్ ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో క్రేజ్ ఉన్నటువంటి హీరోయిన్లలో ఒకరుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇలా తెలుగులో ఈమె బీమ్లా నాయక్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి గుర్తింపు పొందారు అనంతరం బింబిసార సినిమాతో మరొక హిట్ అందుకున్నారు.
ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో సందడి చేస్తున్నటువంటి సంయుక్త తాజాగా ధనుష్ హీరోగా నటించిన సార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో ఈమె బయాలజీ లెక్చరర్ పాత్రలో చీరకట్టులో ఎంతో పద్ధతిగా కనిపించి సందడి చేశారు. ఇలా ఎంతో సాంప్రదాయ దుస్తులలో ఎంతో మందిని ఆకట్టుకున్నటువంటి సంయుక్త మీనన్ కిసంబంధించిన కొన్ని బోల్డ్ ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అయితే ఈ ఫోటోలు చూసినటువంటి నెటిజెన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. సార్ సినిమాలో చాలా పద్ధతిగా కనిపించిన నటి సంయుక్త మీనన్ ఇలా బోల్డ్ పాత్రలలో నటించడం ఏంటి అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈమె బీమ్ల నాయక్ సినిమా కన్నా ముందుగా తమిళంలో ఎరిడా అనే ఒక సినిమాలో నటించారు. క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో ఈమె నటుడు నాజర్ తో కలిసి రొమాన్స్ చేసినట్టు తెలుస్తుంది.
ఇలా సంయుక్త మీనన్ నటుడు నాజర్ తో కలిసి బోల్డ్ రొమాంటిక్ సన్ని వేషాలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అవుతున్నారు. ఇక ఈమె తదుపరి సినిమాల విషయానికి వస్తే మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న విరూపాక్ష సినిమాలో ఈమె హీరోయిన్గా సందడి చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…