Categories: FeaturedMovie News

Kajal Agarwal: భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి కాజల్ అగర్వాల్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Kajal Agarwal: వెండితెర చందమామ కాజాల అగర్వాల్ తాను గర్భవతి అని తెలిసినప్పటి నుంచి కుమారుడు జన్మించే వరకు ఎక్కడ బయట కనిపించలేదు.ఇంటిపట్టునే ఉంటూ ఎన్నో జాగ్రత్తలు తీసుకొని తన కొడుకు ఆలనా పాలన చూసుకుంటూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈమె భారతీయుడు 2సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారు. ఈ క్రమంలోని అందుకు తగ్గ కసరత్తులను కూడా పెద్ద ఎత్తున చేస్తూ బిజీగా గడుపుతున్నారు.

ఇకపోతే భారతీయుడు సినిమా షూటింగ్ కోసం వచ్చినటువంటి కాజల్ అగర్వాల్ తన భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి విఐపి విరామ సమయంలో స్వామి వారి దర్శనం చేసుకుని అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందుకొని వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఇక స్వామివారి దర్శనం అనంతరం కాజల్ అగర్వాల్ ఆలయం వెలుపల సందడి చేశారు.

ఈ క్రమంలోనే ఈమె మీడియాతో మాట్లాడుతూ భారతీయుడు 2 సినిమా కోసం రావడం చేత తన భర్తతో కలిసి స్వామివారిని దర్శనం చేసుకున్నారని వెల్లడించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక చాలా కాలం తర్వాత ఈమె షూటింగ్లో పాల్గొనడంతో ఈమె తన శరీర ఫిట్నెస్ కోసం పెద్ద ఎత్తున కసరత్తులు నిర్వహిస్తున్నారు.

Kajal Agarwal:భారతీయుడు 2 షూటింగులో బిజీ..

కొడుకు పుట్టిన తర్వాత శరీర ఫిట్నెస్ కోల్పోయిన కాజల్ అగర్వాల్ గుర్రపు స్వారీలు,మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తూ పెద్ద ఎత్తున కష్టపడుతున్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ తో పాటు రకుల్ ప్రీత్ సింగ్ కూడా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago