టాలీవుడ్ కాజల్ పెళ్లి వార్త మరోసారి టాక్ అఫ్ ది టౌన్ అయింది. ఔరంగాబాద్‌కి చెందిన ఒక బిజినెస్ మ్యాన్ తో కాజల్ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్త ఫిలింనగర్ లో వైరల్ అవుతోంది. వీరిద్దరి కుటుంబ సభ్యులు పెళ్లిపై ఇప్పటికే అన్ని మాట్లాడేసుకున్నారని, త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడా చేయనున్నట్టు సమాచారం. మరి తాజాగా పెళ్లిపై వస్తున్న వార్తలపై కాజల్ స్పందన ఏంటో చూడాలి..
ఎప్పుడో 15 ఏళ్ల క్రితం మొదలుపెట్టిన కాజల్ సినిమా కెరీర్ ఇప్పటికి చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. తెలుగులో చిరంజీవి సరసన ‘ఆచార్య’, మంచు విష్ణు తో ‘మోసగాళ్లు’ చిత్రాల్లో నటిస్తోంది… అదే సమయంలో తమిళంలో కమల్ హాసన్ ‘ఇండియన్ 2’, ‘హే సినామికా’లో కనిపించనుంది ముద్దుగుమ్మ. అలాగే హిందీలో ఒక సినిమా.. వీటితో పాటు ‘లైవ్ టెలికాస్ట్’ అనే వెబ్ సిరీస్‌లోనూ కాజల్ కనువిందు చేయనుంది. ఇవేకాకుండా ఆమె చేతినిండా మరిన్ని ప్రాజెక్ట్‌లు ఉన్నట్లు సమాచారం.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…