Featured

ప్రతిరోజు ఆ టైం లో నరకం చూస్తున్నా..పెళ్లి తర్వాత కాజల్ సంచలన వ్యాఖ్యలు..!!

తొలి చిత్రం ‘లక్ష్మీకళ్యాణం’ తో అందరిని ఆకట్టుకున్న కాజల్ ‘చందమామ’తో హిట్ కొట్టి తనలోని టాలెంట్ నిరూపించుకుంది. ఆ సినిమా తర్వాత వెనుదిరిగి చూడలేదు. తెలుగుతో పాటు, తమిళంలోనూ సత్తా చాటింది. ముంబైలోనే మాస్‌ మీడియాలో డిగ్రీ చేసిన కాజల్‌ ‘క్యూ హో గయా నా’ చిత్రంలో చిన్న పాత్రలో మెరిసింది. అప్పట్నుంచి సినిమాలపై మక్కువ పెంచుకొన్న ఆమె దక్షిణాదివైపు దృష్టిపెట్టి రాణించింది.

కాజల్‌ ప్రస్తుతం ఆచార్య సినిమా తో పాటు మంచు విష్ణు మోసగాళ్లు చిత్రంలో నటిస్తుంది. త్వరలోనే నాగార్జున సరసన కూడా ఓ సినిమాలో నటిస్తుందని తెలుస్తుంది.. ఇక కాజల్ ఇన్ స్టాగ్రమ్ లో షేర్ చేసి ఫోటోలు యూత్ ని మత్తెక్కిస్థాయి.. ఇక కాజల్ కి ఇటీవలే పెళ్లయిన విషయం తెలిసిందే. ఆమె ఎంత స్టార్ హీరోయిన్ అయినా వారికి ఉండే సమస్యలు వాళ్లకు ఉంటాయి. అలాంటి ఓ సమస్యను సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది కాజల్. తాజా ఇంటర్వ్యూలో ఆమె తన కొత్త ప్రాజెక్ట్స్ సంబంధించిన డిటైల్స్ వివరించారు. కింగ్ నాగార్జునతో ఓ మూవీ చేస్తున్నట్లు కాజల్ చెప్పడం విశేషం.

ఈ మధ్య విడుదలైన వెబ్ సిరీస్ లైవ్ టెలీకాస్ట్ లో కాజల్ భిన్నమైన రోల్ చేశారు. సిగరెట్, ఆల్కహాల్ తాగుతూ అల్ట్రా మోడరన్ గర్ల్ గా కనిపించారు.ఈ సిరీస్ కి మిశ్రమ స్పందన వచ్చిందని చెప్పిన కాజల్, మరో వెబ్ సిరీస్ చేయనున్నట్లు చెప్పడం విశేషం.కాగా కాజల్ చిన్నప్పటి నుండి తనను వేధిస్తున్న ఓ సమస్యను ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ప్రతి ఉదయం నిద్ర లేవడం తనకు చాలా ఇబ్బందిగా ఉంటుందట. ఎరుపెక్కిన నిద్ర కళ్ళతో ఆమె ఇబ్బంది పడుతూ ఉంటారట.నిద్ర మత్తునుండి తేరుకొని బెడ్ దిగే ఆ ఐదు నిముషాలు తనకు నరకం కనిపిస్తుందని కాజల్ తెలియజేశారు. స్కూల్ కి వెళ్లే ఏజ్ లో రెడీ చేయడానికి వాళ్ళ అమ్మ నిద్ర లేపేవారట.. అప్పుడు ఆ బాధ దారుణం అంటున్నారు ఆమె.నిజానికి కాజల్ అనుభవించే ఈ సమస్య అందరికీ ఉండేదే… పేరెంట్స్ నిద్ర లేపుతుంటే ఇంకొంచెం సేపు పడుకోవాలని అనిపించడం సర్వసాధారణం.

 

 

TD Admin

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago