Featured

Kakinada Shyamala: మా ఆయన 600 ఎకరాల ఆస్తిని పోగొట్టారు… నటి కాకినాడ శ్యామల కామెంట్స్ వైరల్

Kakinada Shyamala: సాధారణంగా ఎంతోమంది సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి సెలబ్రిటీలు వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నారు. సినిమాలలో మాత్రం తాగుడుకు చెడు అలవాట్లకు బానిసైన భర్తలను మార్చుకునే ఇల్లాలుగా నటించిన నిజ జీవితంలో మాత్రం తమ భర్తలను మార్చుకోలేక ఇబ్బంది పడుతున్న నటీమణులు ఇండస్ట్రీలో ఎంతోమంది ఉన్నారు.

ఇలాంటి కోవకు చెందిన వారే నటి కాకినాడ శ్యామల. ఈమె హీరోయిన్గా పలు సినిమాలలో నటించి మెప్పించారు. అనంతరం ప్రొడ్యూసర్ గా కూడా మారారు.అయితే డిస్ట్రిబ్యూటర్ల మోసం వల్ల కొన్ని సినిమాలు విడుదల కాకపోగా మరికొన్ని సినిమాలు మంచిగా కలెక్షన్లు సాధించినప్పటికీ మోసపోయానని తెలిపారు.

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన భర్త గురించి మాట్లాడుతూ తన భర్త మంచి రసికుడని తనకు ఎలాంటి పని పాట లేదని తెలిపారు. మా పెళ్లి తర్వాత మా మామయ్య మా ఆయనకు ఏకంగా 600 ఎకరాల ఆస్తిని రాసించారు. అయితే తాగుడుకు బానిసైన తన భర్త చివరికి 30 ఎకరాల ఆస్తిని మాత్రమే మిగిల్చారని ఈ ఆవేదన చెందారు.

Kakinada Shyamala: సంపాదనతో భార్య పిల్లలను పోషించే వారే నిజమైన మగాడు….

ఇలా తాగుడికి బానిసైన తన భర్తను తరచు తాను తిట్టేదాన్ని తెలిపారు. తన దృష్టిలో నిజమైన మగాడు అంటే తన సంపాదనతో భార్యాబిడ్డలను పోషించే వారే నిజమైన మగాడని తరచూ తన భర్తను కూడా ఇలాగే తిట్టేదాన్ని అంటూ ఈమె తెలిపారు. ఇక తన భర్త 63 సంవత్సరాల వయసులో కాలం చేశారని ఈ సందర్భంగా కాకినాడ శ్యామల తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు గురించి తెలియజేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పెళ్లి దుస్తుల్లోనే దంపతుల ఆత్మహత్య.. మధ్యప్రదేశ్‌లో విషాదం

మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ప్రేమించి వివాహం చేసుకున్న యువ దంపతులు పెళ్లి దుస్తులు ధరించి…

49 minutes ago

ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై దాడి.. జిల్లా కలకలం..!

పల్నాడు జిల్లాలోని మాచర్లలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఒంటరిగా నివసిస్తున్న ఒక ప్రభుత్వ మహిళా ఉద్యోగిపై దుండగుడు దాడికి…

56 minutes ago

“మీరే ముందు చూసుకోండి”.. రేవంత్‌పై కేరళ సీఎం ఫైర్..!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా కేరళలో ఎన్నికల ప్రచార…

1 hour ago

పాకిస్థాన్‌లో పెట్రోల్ షాక్.. డీజిల్ ధర రూ.520 దాటింది..!

పాకిస్థాన్‌లో ఇంధన ధరలు మరోసారి భారీగా పెరగడం అక్కడి ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో…

1 hour ago

ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.. గుండెపోటు సంకేతాలు ఇవే!

ఇటీవలి కాలంలో గుండెపోటు ఘటనలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా యువతిలో కూడా ఈ సమస్య కనిపించడం వైద్య నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది.…

4 hours ago

పేద మహిళ భక్తి… ఒక్కరోజులో మారిన జీవితం!

ఆధునిక జీవనశైలిలో పరుగులు పెడుతున్న మనుషులకు ఆధ్యాత్మిక కథలు చిన్న విరామం లాంటివి. నేటి శుక్రవారం సందర్భంగా ఒక చిన్న…

5 hours ago