Categories: Featured

Kalpika Ganesh: అభినవ్ క్షమాపణలు చెప్పాల్సిందే… ముదురుతున్న కల్పిక గణేష్, అభినవ్ ల వివాదం !

Kalpika Ganesh: కల్పిక గణేష్ అంటే టక్కున గుర్తు పట్టకపోవచ్చు కానీ..సమంత మహేష్ బాబు నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సమంత అక్క పాత్రలో నటించిన నటి అంటే మాత్రం టక్కున ఆమె గుర్తుకు వస్తారు. ఇలా పలు సినిమాలలో నటించిన కల్పిక గణేష్ ఒకవైపు సినిమాలలో నటించిన కల్పిక గణేష్ ఒకవైపు సినిమాలలోను మరో వైపు వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అయితే గత కొద్ది రోజుల నుంచి కల్పిక గణేష్ పెద్ద ఎత్తున సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే.

సోషల్ మీడియా వేదికగా ఈమె అభినవ్ గోమటం అనే నటుడితో పెద్ద ఎత్తున వార్ కి దిగింది. అసలు వీరిద్దరి మధ్య ఇలాంటి గొడవ చోటు చేసుకోవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే ఇటీవల ఒక షోలో భాగంగా బెస్ట్ సపోర్టివ్ పాత్రకు గాను కల్పికకు అవార్డు వచ్చింది. ఈ విషయంపై అభినవ్ వ్యంగ్యంగా మాట్లాడారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై వీరిద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది.

ఈ క్రమంలోనే నటి కల్పిక గణేష్ అభినవ్ తన గురించి అలా మాట్లాడినందుకు క్షమాపణలు చెప్పాలనీ అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడమే కాకుండా అభినవ్ స్నేహితులను టాగ్ చేస్తూ తన చేత క్షమాపణలు చెప్పించాలంటూ ఈమె డిమాండ్ చేశారు. అయితే ఈ విషయంపై అభినవ్ స్పందిస్తూ తాను క్షమాపణలు చెప్పేది లేదని కల్పికానే తనని టార్గెట్ చేస్తుందంటూ వాదిస్తున్నారు.

Kalpika Ganesh: మహిళలను చులకనగా మాట్లాడే వారిపై చర్యలు తీసుకోవాల్సిందే….


ఈ విధంగా మహిళలను ఉద్దేశిస్తూ వారిని చాలా చులకనగా చేసి మాట్లాడేవారి పై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలంటూ ఈమె డిమాండ్ చేస్తున్నారు. ఇలా అభినవ్ కల్పిక మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం జరుగుతోంది. అయితే అభినవ్ ఇదివరకే శ్యామ్ సింగరాయ్, ఈ నగరానికి ఏమైంది వంటి సినిమాలలో నటించి నటుడిగా గుర్తింపు పొందారు.మరి వీరిద్దరి మధ్య కొనసాగుతున్న ఈ వివాదం రోజురోజుకు ముదురుతుందే తప్ప ఈ వివాదానికి పులి స్టాప్ పడలేదు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

2 months ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

4 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

4 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago