Movie News

Kalyan Dev: నీరాకతో ఎంతో ప్రత్యేకం.. కూతురు పట్ల ఎమోషనల్ పోస్ట్ చేసిన కళ్యాణ్ దేవ్!

Kalyan Dev: మెగా డాటర్ శ్రీజను రెండో వివాహం చేసుకొని మెగా అల్లుడికి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటుడు కళ్యాణ్ దేవ్. శ్రీజ తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత కళ్యాణ్ దేవ్ తో తనకు ఎంతో ఘనంగా వివాహం చేశారు. ఇలా వీరిద్దరూ ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఇద్దరు మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకుని వెళ్లిపోయారు.

ఇలా వీరిద్దరు విడాకులు తీసుకున్నప్పటికీ ఈ విషయాన్ని మాత్రం అధికారికంగా ప్రకటించలేదు కానీ ఇద్దరు కూడా గద రెండు సంవత్సరాల నుంచి వేరుగా ఉంటున్నారు. ఇక వీరి కుమార్తె నవిష్క మాత్రం అప్పుడప్పుడు తన తండ్రి వద్దకు వెళ్తూ ఎంతో ఎంజాయ్ చేస్తూ వస్తుంటారు. ఇలా తన కూతురితో గడిపిన క్షణాలన్నింటిని ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్టులు చేస్తుంటారు.

భార్యకు దూరమైన తన కూతురి కోసం కళ్యాణ్ ఎంతో పరితపిస్తున్నారని చెప్పాలి. ఇక శ్రీజకు దూరంగా ఉంటున్నటువంటి ఈయన కెరియర్ పై కూడా భారీగానే దెబ్బ పడింది మెగా ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడంతో ఈయన కూడా పెద్దగా సినిమాలలో అవకాశాలు రాలేదు దీంతో ఇండస్ట్రీకి కూడా కళ్యాణ్ దూరమయ్యారు. ఇదిలా ఉండగా ఇటీవల కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా తన కుమార్తె తన వద్దకు వచ్చారు.

పుట్టినరోజు ప్రత్యేకం…

తన కూతురు సమక్షంలో పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నటువంటి ఈయన అందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ…ఇలా నువ్వు రావడంతో నా బర్త్ డే ప్రత్యేకంగా మారింది.. నీతో ఇలా మెమోరీస్‌ను క్రియేట్ చేసుకోవడం నాకు ఆనందంగా ఉంటుందంటూ కూతురిపై పోస్ట్ వేస్తూ ఎమోషనల్ అయ్యాడు.

https://www.instagram.com/reel/C3NVRzDPhZV/?utm_source=ig_embed&ig_rid=34310aad-8b44-4275-9f11-e683d48d55dd

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago