Kalyan Chakravarthy: నందమూరి తారక రామారావు హీరోగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. అయితే ఈయన వారసులుగా ఎంతో మంది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోలుగా తమ సత్తా చాటుకునే ప్రయత్నం చేశారు. అయితే కొందరు మాత్రం ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఫెడవుట్ అయ్యే ఇండస్ట్రీకి దూరమయ్యారు.ఇలా ఇండస్ట్రీకి దూరమైనటువంటి వారిలో నందమూరి కళ్యాణ్ చక్రవర్తి తారకరత్న వంటి వాళ్లు కూడా ఒకరు.
తారకరత్న ఎన్టీఆర్ మనవిడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన కెరియర్ మొదట్లో వరుస సినిమాలకు కమిట్ అయ్యి వరుస సినిమాలలో నటించారు. అయితే ఈయనకు పెద్దగా ఏ సినిమా కూడా సక్సెస్ అందించకపోవడంతో ఇండస్ట్రీలో సక్సెస్ కాలేకపోయారు. అయితే జనవరి 27వ తేదీ గుండెపోటుకు గురైన తారకరత్న ఫిబ్రవరి 18వ తేదీ మరణించిన సంగతి మనకు తెలిసిందే.
ఈ విధంగా తారకరత్న మరణించడంతో నందమూరి కుటుంబ సభ్యులందరూ ఈయన అంత్యక్రియలకు హాజరయ్యే ఈయనకి కన్నీటి వీడ్కోలు పలికారు. అయితే నందమూరి తారకరత్న అంత్యక్రియలలో ఒకప్పటి నందమూరి హీరో కళ్యాణ్ చక్రవర్తి సందడి చేశారు. అయితే ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో హీరోగా ఎన్నో సినిమాలలో నటించిన ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరమయ్యారు.
కళ్యాణ్ చక్రవర్తి స్వయంగా సీనియర్ ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమ్ రావు కుమారుడు ఎన్టీఆర్ వారసత్వంతో ఈయన కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అయితే కెరియర్ మొదట్లో ఎన్నో సినిమాలలో నటించిన కళ్యాణ్ చక్రవర్తి అనంతరం ఇండస్ట్రీకి దూరమయి చెన్నైలో నివసిస్తూ పలు వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. ఇక ఈయన హీరోగా నటించిన సినిమాలు ఏంటి అనే విషయానికి వస్తే.. ‘అత్తగారు స్వాగతం’, ‘అక్షింతలు’, ‘అత్తగారు జిందాబాద్’, ‘ఇంటి దొంగ’, ‘మామ కోడళ్ల సవాల్’, ‘కృష్ణ లీల’, ‘రౌడీ బాబాయ్’ ,’దొంగ కాపురం’, ‘లంకేశ్వరుడు’, ‘తలంబ్రాలు’, ‘ప్రేమ కిరీటం’, ‘జీవన గంగ’ వంటి సినిమాల్లో నటించినప్పటికీ చాలా తొందరగా ఇండస్ట్రీకి దూరమయ్యారు.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…