Featured

Kangana Ranaut : పీకే సినిమాలో ఆ సన్నివేశం… నేను హిందువుగా ఉండటాన్ని ఇష్టపడటానికి ఒక కారణం…!

Kangana Ranaut : బాలీవుడ్ క్వీన్ గా పేరు తెచ్చుకున్న కంగనా ఏ విషయాన్నైనా తన స్టైల్ లో బోల్డ్ గా మాట్లాడుతుంది. ఇక ఇలా మాట్లాడి చాలా సార్లు వివాదాల్లో కూడా పడుతుంది. ఇక ఇపుడు మరోసారి అందరు ఈ విషయంలో సైలెంట్ గా ఉన్నా నేను మాత్రం వదలను అన్నట్టుగా నుపూర్ శర్మ మాహమ్మాద్ ప్రవక్త పై చేసిన వాఖ్యలకు కౌంటర్ అన్నట్లుగా మాట్లాడి అందరిని ఆశ్చర్య పరిచింది. బీజేపీ ఎంపీ నుపూర్ చేసిన వాఖ్యల వల్ల ముస్లిం దేశాలు గుర్రుమన్నాయి. ఇక బీజేపీ నుపూర్ ను పార్టీ నుండి సస్పెండ్ కుడా చేసింది. అయినా కూడా విషయం సద్దుమనగలేదు.

నుపూర్ విషయంలో మధ్యలో అమీర్ ఖాన్ ను తెచ్చిన కంగనా…

ఇక తాజాగా కంగనా అమీరఖాన్ నటించిన పీకే సినిమాలోని ఒక సన్నివేశాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఆ సన్నివేశంలో శివుడి వేషధారణలో ఉన్నవ్యక్తిని అమీర్ ఖాన్ వెంబడించి తనకోరిక తీర్చమని అడుగుతాడు. ఈ సన్నివేశం చుసినపుడు నేను చాలా ఇబ్బంది పడ్డానని కానీ ఈ సన్నివేశం నాలోని ఆధ్యాత్మికతను, దేవుడిపై విశ్వాసాన్ని తగ్గించలేదని ఆటంకం కలిగించలేదని చెప్పింది.

మతాలపై వ్యక్తులు చేసే వాఖ్యలు, సినిమాల్లో ఎగతాళిగా చూపించిన అలాంటి చర్యలు ఆధ్యాత్మికంగా బలంగా ఉన్న వ్యక్తిని ఏమి చేయలేవని వెల్లడించింది. కేవలం ఒక వ్యక్తి చెప్పిన మాటలకు దేశాన్ని ఇబ్బంది పెట్టడం సబబు కాదని పేర్కొంది. ఇక కంగనా చేసిన ఈ పోస్ట్ కి చాలా మాది రకరకాలుగా స్పందించారు. కొంతమంది అమీర్ ను తప్పుబడుతుంటే మరికొందరు కంగనాపై సటైర్లు వేస్తున్నారు.

Bhargavi

Recent Posts

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

4 hours ago

పేద దేశాల నుంచి వలసలకు బ్రేక్.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. అమెరికా భవిష్యత్తుపై ఆందోళన

అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…

4 hours ago

మన బట్టలపై కనిపించే S, M, L సైజ్ ట్యాగ్ వెనుక భారీ చరిత్ర..

ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…

5 hours ago

బాలుడి చివరి కోరిక తీర్చేందుకు హన్మకొండకు పవన్ కళ్యాణ్..

రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…

6 hours ago

జామకాయ తర్వాత ఈ ఆహారాలు తీసుకుంటే ఆరోగ్యానికి ముప్పే!

జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…

7 hours ago

పెళ్లిపై మనసు విప్పిన శ్రీముఖి.. అతన్ని వెంటనే పెళ్లి చేసుకుంటానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…

8 hours ago