Categories: FeaturedMovie News

Karate Kalyani: కరాటే కళ్యాణిది చాలా చీప్ క్యారెక్టర్.. పబ్లిసిటీ కోసం ఏదైనా చేస్తుంది.. : నితేష్ గుప్తా (బాదితుడు)

Karate Kalyani: కరాటే కళ్యాణి గత మూడు రోజుల నుంచి సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు. ఈమె యూట్యూబ్ స్టార్ శ్రీకాంత్ రెడ్డితో గొడవ కారణంగా పెద్ద వివాదంలో చిక్కుకున్నారు.ఈ క్రమంలోనే శ్రీకాంత్ తో గొడవ పడటం వల్ల ఈమె పై ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ విధంగా ఈమె పై ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం కరాటే కళ్యాణి ఫోన్ స్విచాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

Karate Kalyani: కరాటే కళ్యాణిది చాలా చీప్ క్యారెక్టర్.. పబ్లిసిటీ కోసం ఏదైనా చేస్తుంది..?

అయితే కరాటే కళ్యాణి గురించి ఇలాంటి వివాదం తెరపైకి రావడంతో గతంలో తనతో తీవ్రస్థాయిలో గొడవ ఉన్నటువంటి కర్నూలుకు చెందిన నితీశ్ గుప్త అనే వ్యక్తి ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని గతంలో తనకు కళ్యాణ్ కి మధ్య జరిగిన గొడవ గురించి వివరించారు. ఈ సందర్భంగా నితీష్ గుప్తా మాట్లాడుతూ గత ఏడాది ఒక అమ్మాయిని రేప్ చేసి చంపడంతో ఆ అమ్మాయికి సంబంధించిన పేరు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అమ్మాయికి న్యాయం జరగాలంటూ పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారు.

Karate Kalyani: కరాటే కళ్యాణిది చాలా చీప్ క్యారెక్టర్.. పబ్లిసిటీ కోసం ఏదైనా చేస్తుంది..?

ఈ విధంగా మహిళా సంఘాలతో కలిసి ధర్నాలు చేయడం న్యూస్ డిబేట్ లు పెట్టడం చేశారు. అమ్మాయికి న్యాయం జరగడం వరకు అంతా బాగుంది కానీ అమ్మాయి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన గురించి వివరించడం పెద్ద కేసు అలా వివరించ కూడదని మెసేజ్ చేశాను. దీంతో నాకు చెప్పడానికి నువ్వు ఎవరు ? అది ఇది అంటూ బూతులు మాట్లాడింది.ఇక న్యూస్ డిబేట్ లో భాగంగా తన కుటుంబ సభ్యులకు నా గురించి చెబుతూ వాళ్లను కూడా రెచ్చగొట్టింది.

ఈ విధంగా నీ అడ్రస్ చెప్పు నీ లొకేషన్ షేర్ చెయ్ నీ అంతు చూస్తా నీ తాట తీస్తా అంటూ తనని బెదిరించిందని ఈ సందర్భంగా నితీష్ గుప్త వెల్లడించారు. ఆ కొద్ది రోజులు ఆ అమ్మాయి ఇంటి దగ్గర లైవ్ పెట్టి పెద్ద రచ్చ చేశారు. కరాటే కళ్యాణి పబ్లిసిటీ కోసం ఎంతకైనా దిగజారుతున్నారని ఈమెకు మరొక పేరు పెట్టాలంటే లేడీ ఆర్జివీ అనే పేరు పెట్టొచ్చు అంటూ ఈ సందర్భంగా నితీష్ గుప్తా కరాటే కళ్యాణి గురించి అసలు విషయం చెప్పారు.

పబ్లిసిటీ కోసమే ఆరాటం…

ఇక ఈ విషయం గురించి పలు సార్లు ఆమె ఎవడో నాపై కేసు పెట్టాడంట అని ప్రస్తావించేది. అలాగే తన మనుషులతో కలిసి ఫేక్ అకౌంట్ క్రియేట్ చేస్తూ ఇప్పటికీ నన్ను బెదిరిస్తున్నారని వెల్లడించారు. కరాటే కళ్యాణి డబ్బు కోసం ఎక్కడికైనా దిగజారుతుందని తనది చాలా చీప్ క్యారెక్టర్ అంటూ ఈ సందర్భంగా నితీష్ గుప్త వెల్లడించారు. అందుకే తన నుంచి నాకు ప్రాణహాని ఉందని తనకు ఏం జరిగినా అందుకు కారణం కరాటే కళ్యాణి అంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని నితీష్ గుప్తా వెల్లడించారు.ఇక ఆ రోజు ఆ అమ్మాయి ఇంటి దగ్గర పెద్ద ఎత్తున రచ్చ చేసిన కరాటే కళ్యాణి ఇప్పటివరకు వారికి ఒక్క రూపాయి సహాయం కూడా చేయలేదని ఆయన వెల్లడించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago