Categories: FeaturedMovie News

Karate Kalyani: నా భర్త చిత్రహింసలు పెట్టారు… అందుకే రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా : కరాటే కళ్యాణి

Karate Kalyani: కరాటే కళ్యాణి పరిచయం అవసరం లేని పేరు. ఎన్నో సినిమాలలో వ్యాంప్ పాత్రలలో అధికంగా నటించి గుర్తింపు పొందిన కరాటే కళ్యాణి తరచూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా కూడా వార్తల్లో నిలుస్తుంటారు. ఇకపోతే తాజాగా ఈమె యూట్యూబ్ శ్రీకాంత్ రెడ్డితో పెద్ద ఎత్తున వివాదంలో చిక్కుకున్న విషయం మనకు తెలిసిందే.

ఇలా తరచు ఏదో ఒక వివాదం ద్వారా వార్తల్లో నిలిచే కరాటే కళ్యాణి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన వ్యక్తిగత విషయం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా కరాటే కళ్యాణి మాట్లాడుతూ ఇండస్ట్రీలో అందరూ ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులను తాను ఎదుర్కొనలేదని ఎందుకంటే తనకు కరాటే వచ్చు అన్న కారణంతోనే ఎవరు తనని పెద్దగా హింసించ లేదని తెలిపారు.

ఇక తన భర్త మాత్రం రోజు తాగొచ్చి తనని చాలా చిత్రహింసలు పెట్టారని ఈమె తెలిపారు. ఇలా తనునని హింసించిన తనపై చేయి చేసుకోలేదు అందుకు కారణం భర్త అనే గౌరవమేనని ఈమె తెలిపారు. ఇక ఒక రోజు తాగొచ్చి రోడ్డుపై నా దుస్తులు అన్ని లాగేసారని ఈమె అప్పటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు. ఇలా తన టార్చర్ భరించలేక తన నుంచి విడాకులు తీసుకొని దూరంగా ఉన్నానని తెలిపారు.

Karate Kalyani: రెండో పెళ్లి ఆలోచనలలో కరాటే కళ్యాణి….

ఇలా భర్తకు దూరంగా ఉంటున్నటువంటి తనకు ఓ తోడు కావాలని తిరిగి పెళ్లి చేసుకోమని తన తల్లి ఒత్తిడి చేస్తున్నట్టు ఈమె తెలిపారు. ఇక తన తల్లి కూడా తనకు రెండో పెళ్లి చేసే ప్రయత్నాలు చేస్తున్నారని తను కూడా రెండో పెళ్లి చేసుకోవాలని దిశగానే అడుగులు వేస్తున్నట్టు ఈ సందర్భంగా కరాటే కళ్యాణి రెండో పెళ్లి గురించి చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

7 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago