Anchor Anasuya: చిత్ర పరిశ్రమలో యాంకర్ గా నటిగా, ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి గ్లామరస్ యాంకర్ అనసూయ గురించి అందరికీ సుపరిచితమే.కెరియర్ మొదట్లో న్యూస్ రీడర్ గా తన కెరియర్ ప్రారంభించిన అనసూయ అనంతరం యాంకర్ గా మారిపోయారు. ఇలా పలు కార్యక్రమాలకు యాంకరింగ్ చేసినటువంటి ఈమెకు జబర్దస్త్ కార్యక్రమం ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చింది.
జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ ఇదే పాపులారిటీతో ఏకంగా సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు. ఇలా వరుస సినిమా అవకాశాలు రావడంతో అనసూయ ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు గుడ్ బై చెప్పారు.ఇకపోతే కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్న అనసూయ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.
ఈ క్రమంలోనే తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకొనే అనసూయ కొన్నిసార్లు తను చేసే పోస్టుల వల్ల నేటిజన్ల నుంచి తీవ్రమైన ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు. ఇలా పలుమార్లు నేటిజన్లో ట్రోలింగ్ గురైన ఈమె ఏమాత్రం వెనకడుగు వేయకుండా వారికి దీటుగా తన స్టైల్ లో సమాధానం చెప్పారు.
ఇలా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక బాధాకరమైన పోస్ట్ చేశారు. ఈ క్రమంలోనే పోస్ట్ చేస్తూ నేను బాగా దెబ్బ తిన్నాను. నేను బాధపడినంతగా బహుశా ఎవరుబాధపడలేదేమో అంటూ ఈ సందర్భంగా ఈమె పోస్ట్ చేయడంతో అనసూయను ఇంతలా బాధ పెట్టినది ఎవరు అంటూ అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…