Keerthi Bhat: సినిమా హీరోయిన్లతో పోలిస్తే సీరియల్ హీరోయిన్లు పెద్దగా ఎక్స్పోజింగ్ చేయడానికి సాహసం చేయరు. సీరియల్ నటి మనులు ఎక్కువగా శారీలో పెద్ద ఎత్తున బుల్లితెరపేక్షకులను సందడి చేస్తూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో ట్రెండుకు అనుగుణంగా వెండితెర హీరోయిన్లతో పోటీపడి మరి బుల్లితెర నటీమణులు భారీ ఎక్స్పోజింగ్ చేయడానికి ఏమాత్రం వెనుకడుగు వేయట్లేదు.
ఈ క్రమంలోనే పలు బుల్లితెర కార్యక్రమాలలో భాగంగా ఎంతోమంది సీరియల్ నటిమనులు రెచ్చిపోయి డాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోని శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో భాగంగా వచ్చేవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్లో సీరియల్ నటి కీర్తి భట్ రొమాంటిక్ సాంగ్ తో రెచ్చిపోయారు. ఈమె బుల్లితెరపై కార్తీకదీపం సీరియల్ లో హిమ పాత్రలో నటిస్తున్నారు.
అలాగే ఇదివరకే స్టార్ మాలో ప్రసారమైన మనసిచ్చి చూడు సీరియల్ లో కూడా నటించారు. ఈ సీరియల్ లో ఈమె బుల్లితెర నటుడు మహేష్ కాళిదాసుకు భార్యగా నటించారు.ఇకపోతే బుల్లితెరపై ప్రసారమయ్యే ప్రతి కార్యక్రమంలో కూడా వీరిద్దరు జంటగా పెర్ఫార్మన్స్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో భాగంగా వీరిద్దరు జోడిగా ప్రభాస్ నటించిన వర్షం సినిమాలో మెల్లగా కరగని అనే పాటకు డాన్స్ చేశారు.
ఈ పాటలో భాగంగా ఈమె నలుపు చీర కట్టుకొని భారీ ఎక్స్పోజింగ్ చేస్తూ… ఎంతో రొమాంటిక్ పర్ఫామెన్స్ చేశారు. ఈ క్రమంలోని ఈ వీడియోని మహేష్ కాళిదాస్ ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. ఇక వీరిద్దరి జోడిగా ఎన్నో బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేసి పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…