Featured

V. V. Vinayak : చెన్నకేశవ రెడ్డి సినిమా ప్లాప్ అవ్వడానికి కారణమేంటంటే… ఆ సినిమా తరువాత ఎదురుపడినప్పుడు బాలకృష్ణ అలా అనేవారు :వినాయక్

V. V.Vinayak : మాస్ సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసిన దర్శకుడు వి వి వినాయక్. గాల్లో సుమోలు లేయడం, హీరోలు తొడలు కొట్టడం వంటి ట్రెండ్ తెచ్చాడు. మాస్ ఆడియన్స్ కి హీరోలను కనెక్ట్ చేయడంలో దిట్టగా పేరున్న వినాయక్ హీరోలతో కామెడీ కూడా చేయించగలడు. అదుర్స్, అల్లుడు శీను వంటి సినిమాలు తీసినా ఆది, చెన్నకేశవ రెడ్డి వంటి సినిమాలు తీసినా అది వినాయక్కే చెల్లింది. అయితే మాస్ హీరోల్లో సూపర్ క్రేజ్ ఉన్న బాలకృష్ణ తో మాస్ డైరెక్టర్ వినాయక్ తీసిన సినిమా చెన్నకేశవ రెడ్డి మాత్రం ఆశించినంత విజయం కాలేదు.

బాలకృష్ణ ఎదురుపడితే అలా అంటారు ఇప్పటికీ…

చెన్నకేశవ రెడ్డి సినిమా పరాజయానికి కారణాలు తెలియవు. అయితే సినిమా మాత్రం బాలయ్య అభిమానులకే కాదు సాధారణ ప్రేక్షకులకూ నచ్చింది. కానీ సినిమా ఎందుకు పెద్ద హిట్ కాలేదో తెలియదు. ఇక ఈ విషయం పై వినాయక్ మాట్లాడుతూ సినిమా పోడానికి కారణాలు నాకు తెలియవు అంటూ చెప్పారు. కానీ ఇప్పటికీ బాలకృష్ణ గారు ఎదురు పడితే సత్తి రెడ్డి పేల్చు అంటూ మాట్లాడుతారని చెప్పారు.

చెన్నకేశవ రెడ్డి తరువాత మళ్ళీ బాలయ్య తో ఎందుకు సినిమా చేయలేదనే ప్రశ్నకు ఆ సినిమా తరువాత సీ కళ్యాణ్ గారు మళ్ళీ కాంబినేషన్ లో సినిమా చేయాలనుకున్నా కుదరలేదు. రీసెంట్ గా కూడా ఒకసారి అనుకున్నా కుదరలేదు, అంతే కానీ వేరే కారణాలేవి లేవు అంటూ చెప్పారు. బాలయ్య అభిమానులకు చెన్న కేశవ రెడ్డి సినిమా అంటే చాలా ఇష్టమని, ఆ సినిమా ప్లాప్ అయినా మా కాంబినేషన్ హిట్ అయిందని చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago