Karthikeya 2: నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ జంటగా కార్తికేయ సినిమా సీక్వెల్ చిత్రంగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కార్తికేయ2.ఈ సినిమా ఆగస్టు 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తుంది. ఇకపోతే ఈ సినిమానీ హిందీ వర్షన్ లో కూడా విడుదల చేశారు. మొదటిరోజు కేవలం 50 థియేటర్లకు మాత్రమే పరిమితమైన ఈ సినిమా మొదటి రోజు 9 లక్షల వసూలను రాబట్టింది..
ఇకపోతే ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో థియేటర్ కు వచ్చే ప్రేక్షకుల సంఖ్య అధికమవడంతో థియేటర్ల సంఖ్య కూడా పెంచారు.ఇలా థియేటర్ల సంఖ్య పెరగడంతో రెండవ రోజు ఈ సినిమా హిందీలో మాత్రమే 40 లక్షల వసూళ్లను రాబట్టింది. ఇలా తొమ్మిది నుంచి 40 లక్షల వసూలు రాబట్టడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.
కేవలం మౌత్ టాక్ ద్వారా ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ అందుకొని పెద్ద ఎత్తున ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుంది. ఈ క్రమంలోనే మూడవరోజు ఈ సినిమా ఏకంగా కోటి రూపాయలకు పైగా వసూలు రాబట్టి అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా,అక్షయ్ కుమార్ రక్షాబంధన్ సినిమాలు విడుదలైనప్పటికీ ఆ సినిమాలను మించి కలెక్షన్లను రాబట్టడంతో బాలీవుడ్ హీరోలు సైతం నిఖిల్ సినిమా కలెక్షన్లను చూసి ఆశ్చర్యపోతున్నారు.
ఒక తెలుగు సినిమాని హిందీలో డబ్ చేసి విడుదల చేయడంతో ఈ స్థాయిలో కలెక్షన్లను రాబట్టడంతో మరోసారి తెలుగు సినిమా సత్తా ఏంటో బాలీవుడ్ ఇండస్ట్రీలో నిరూపితమైంది. ఇక ప్రస్తుతం ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దోసుకుపోతుంది.ఇక ఈ సినిమా విడుదలైన మూడు రోజులలోనే బ్రేక్ ఈవెన్ కావడంతో నిఖిల్ మంచి విజయాన్ని తన సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా లాభాల బాటలో పయనిస్తుందని చెప్పాలి.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…