Categories: Political News

KCR : కాళేశ్వరం విచారణకు కేసీఆర్… వెంట వస్తున్న కవిత!

KCR : కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరగనున్న నేపథ్యంలో, మరికాసేపట్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ BRK భవన్‌కు చేరుకోనున్నారు. ఈ కీలక సమయంలో, కేసీఆర్‌తో పాటు ఆయన కుమార్తె కల్వకుంట్ల కవిత కూడా వస్తున్నట్లు సమాచారం. కేసీఆర్‌తో పాటు కవిత, హరీశ్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డి కూడా ఫామ్‌హౌస్ నుంచి బయలుదేరారు.

KCR to Kaleshwaram inquiry… Kavitha is accompanying him!

ఉదయం 11:30 గంటలకు కేసీఆర్ BRK భవన్‌కు చేరుకునే అవకాశం ఉంది. ఆయనతో పాటు 9 మంది అధికారులకు మాత్రమే అనుమతి లభించింది. ఈ నేపథ్యంలో, BRK భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కేసీఆర్ విచారణకు హాజరవుతున్న సందర్భంగా, గులాబీ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. ఇదివరకే హరీష్ రావు విచారణకు వచ్చినప్పుడు వేలాది మంది కార్యకర్తలు తరలివచ్చారు. ఇప్పుడు కేసీఆర్ వస్తుండటంతో, గులాబీ దళం భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రతను కట్టుదిట్టం చేశారు.

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago