Featured

Keerthi Chawla : ఇప్పటికీ సింగల్ గానే ఉంటున్న ఎన్టీఆర్ హీరోయిన్… కారణం తెలిసి నీలా ఎవరూ ఉండరు అంటూ కామెంట్స్..!

Keerthi Chawla : కీర్తి చావ్లా.. పేరు వినగానే మనకు మొదట గుర్తు వచ్చే సినిమా ‘ఆది’. వినాయక్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఆది సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది కీర్తి. మొదటి సినిమా తోనే ఘన విజయం అందుకున్నా కెరీర్లో ఎక్కువకాలం కొనసాగాలేకపోయింది. ఆది సినిమాలో చబ్బి లుక్స్ తో ఆకట్టుకున్న కీర్తి తెలుగు తో పాటు కన్నడ, హిందీ, తమిళ్ సినిమాలలో కూడా నటించింది. అయితే ఆది సినిమా తరువాత ఆ స్టార్డమ్ ను ఎక్కువరోజులు కొనసాగించలేక పోయింది. తాను నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పరాజయం పొందడంతో తొందరగా ఫేడ్ అవుట్ అయిపోయింది. కానీ ప్రస్తుతం కీర్తి చావ్లా కి సంబందించిన ఒక ఆసక్తికర విషయం నెట్లో సందడి చేస్తోంది.

హాస్పిటల్ భయంతో పెళ్ళికి దూరం…

తొలి సినిమాతో మంచి విజయం అందుకున్నా ప్రేక్షకులు ఇపుడు కీర్తిని మరిచిపోయారు. అయితే ఇప్పటికీ కీర్తి ఇంకా పెళ్లి చేసుకోలేదు, ఇంకా సింగల్ గానే ఉందట. కానీ దీని వెనుక ఉన్న కారణం తెలిసి అందరూ అవాక్కవుతున్నారు. ఇలా కూడా ఉంటారా అని అనికుంటున్నారు. అసలు పెళ్లి చేసుకోక పోవడానికి కారణం ఏంటంటే… తనకు హాస్పిటల్స్ అంటే చిన్నప్పటినుండి భయమట, పెళ్లి అయితే పిల్లల్ని కనాలి… అపుడు హాస్పిటల్ కు వెళ్ళాలి కదా అని పెళ్లి చేసుకోలేదు అని వార్తలు వస్తున్నాయి.

ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ…. కీర్తి చావ్లా నిర్ణయం వెనుక కారణం చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. ప్రపంచంలో ఇలాంటివాళ్ళు కూడా ఉంటారా అని కామెంట్లు జత చేస్తున్నారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago