వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డికి కీలక పదవి లభించింది. పార్లమెంటులో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా వైసిపి విజయసాయిరెడ్డి ఎన్నికయ్యారు. ఈ పదవికి విజయసాయిరెడ్డి ఎన్నిక ఏకగ్రీవం కావడం విశేషం. విజయ సాయిరెడ్డి తో పాటు సుధాంశు త్రివేది కూడా ఈ పదవికి ఎన్నికయ్యారు. త్రివేది భారతీయ జనతా పార్టీకి చెందిన సభ్యులు
వీరిద్దరి ఎన్నికను రాజ్యసభ సెక్రటరీ జనరల్ దేశ్ దీపక్ శర్మ అధికారికంగా ప్రకటించారు. పార్లమెంటు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కేంద్ర ప్రభుత్వ ఖాతాలను పరిశీలించడంలో కీలక పాత్ర వహిస్తుంది.
మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…
‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…