Kiara Advani: బాలీవుడ్ నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి కియారా అద్వానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అయితే ఈమె తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో సుపరిచితమే మహేష్ బాబు హీరోగా నటించిన భరత్ అనే నేను సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అనంతరం రామ్ చరణ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ సినిమాలో కూడా నటించారు.
ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లిపోయారు. అక్కడ సూపర్ సక్సెస్ అందుకున్నటువంటి ఈమె ప్రస్తుతం రామ్ చరణ్ శాసనం గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తున్నారు.ఇలా ఇండస్ట్రీలోనే కొనసాగుతూ స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె బాలీవుడ్ నటుడు సిద్ధార్థ మల్హోత్రాను వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే.
ఈ విధంగా ఈమె బాలీవుడ్ నటుడు సిద్ధార్థ మల్హోత్రను పెళ్లి చేసుకున్న తర్వాత ఈమె ప్రెగ్నెంట్ అంటూ తరచు తన గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. అందుకే తనకు ఇష్టమైన ఫుడ్ తింటున్నారని తనకు ఈ ఫుడ్డే తినాలని కోరికలు కూడా కలుగుతున్నాయి అంటూ తన గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై స్పందించినటువంటి ఈమె క్లారిటీ ఇచ్చారు.
ఈమె ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుతూ తనకు ప్రెగ్నెంట్ అవ్వాలని కోరికగా ఉందని తెలిపారు.ప్రెగ్నెంట్ అయితే మనం మనకు నచ్చిన ఫుడ్ తినొచ్చు ఎవరు కూడా అడ్డు చెప్పరని తెలిపారు. అదే విధంగా తనకు పిల్లలు పుడితే ఆడ మగ అని బేధాలు ఏమి చూపించను అంటూ ఈమె ప్రెగ్నెన్సీ గురించి తన పిల్లలకు గురించి చెబుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. బహుశా ఈ కామెంట్ చేయడంతో త్వరలోనే ఈమె గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని పలువురు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…