Movie News

Sudeep: బాలీవుడ్ చిత్రాలు ఆధిపత్యం ముగిసింది… మరోసారి బాలీవుడ్ పై సుదీప్ షాకింగ్ కామెంట్స్?

Sudeep: కన్నడ హీరోగా ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు సుదీప్ గత కొంతకాలం నుంచి వార్తలు నిలుస్తున్నారు. అయితే ఈయన జాతీయ భాష హిందీ కాదంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపాయి. గత 15 సంవత్సరాల క్రితం వరకు భారతీయ సినిమా అంటే కేవలం బాలీవుడ్ చిత్రాల గురించి మాత్రమే మాట్లాడేవారు అయితే ప్రస్తుతం ఈ విషయంలో మార్పు మొదలైంది.

Sudeep: హిందీ జాతీయ భాష కాదు.. హిందీ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన కిచ్చ సుదీప్!

గత రెండు సంవత్సరాల నుంచి భారతీయ సినిమా అంటే సౌత్ సినిమాలో కేరాఫ్ అడ్రస్ గా నిలబడ్డాయి. ఒకప్పుడు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో హిందీ సినిమాలకు ఎంతో మంచి ఆదరణ వచ్చేది. ఇప్పుడు ఆ ఆదరణ కోల్పోయింది. ఈ క్రమంలోనే సౌత్ వర్సెస్ నార్త్ అనే వివాదాలు కూడా తలెత్తాయి. ఇకపోతే గతంలో జాతీయ భాష హిందీ కాదంటూ ఈయన చేసిన వ్యాఖ్యల వల్ల బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ సుదీప్ మధ్య ట్విట్టర్ వార్ జరిగింది.

Sudeep: హిందీ జాతీయ భాష కాదు.. హిందీ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన కిచ్చ సుదీప్!

ఈ విధంగా ఈ విషయం గురించి పెద్ద ఎత్తున మాటల యుద్ధం అనంతరం ఈ వివాదం ముగిసింది అనే లోపు మరోసారి సుదీప్ పరోక్షంగా బాలీవుడ్ సినిమాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా సుదీప్ నటిస్తున్న విక్రాంత్ రోణ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషలలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈయన హిందుస్థాన్ టైమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

సినిమాకి భాషతో సంబంధం లేదు…

ఈ సందర్భంగా సుదీప్ మాట్లాడుతూ కంటెంట్ నచ్చితే భాషతో సంబంధం లేకుండా ఏ భాషలో అయినా సినిమాలను చూస్తారు అలాంటి సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారని తెలిపారు. సినిమాలకు భాషతో సంబంధం లేదని కొత్త కథ వస్తే తప్పనిసరిగా ప్రేక్షకులు ఆదరిస్తారని తెలిపారు. ప్రస్తుతం సౌత్ లో వచ్చే సినిమాలు నార్త్ ఇండస్ట్రీలో థియేటర్లో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంటున్నాయి. ఒకప్పుడు నార్త్ లో సౌత్ సినిమాలు కేవలం బుల్లితెరకు మాత్రమే పరిమితం అయ్యేవి ప్రతి దానికి ఓ ముగింపు ఉంటుందని ఈ సందర్భంగా ఈయన పరోక్షంగా బాలీవుడ్ చిత్రాలు ఆధిపత్యానికి సౌత్ సినిమాలు ముగింపు పలికాయని చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago