హిమాచల్‌ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడటంతో శిథిలాల కింద 50-60 మందికి పైగా చిక్కుకుపోయారు.కిన్నౌర్ జిల్లాలోని రెకాండ్ పియో- సిమ్లా రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కొండచరియలలో చిక్కుకున్న వారిని రక్షించడం కోసం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఐటీబీపీ అధికారులు ఇప్పటివరకు 13 మృతదేహాలను వెలికితీశారు.
కొండచరియల కింద సిమ్లాకు వెళ్తోన్న హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వ రవాణాకు చెందిన బస్సు, ఓ ట్రక్కు, కొన్ని కార్లు చిక్కుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. బస్సులో సుమారుగా 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…