సాధారణంగా వయసు పైబడిన తర్వాత చాలామంది బాధపడే సమస్యలలో మోకాళ్ళ నొప్పుల సమస్య ఒకటి. చాలామంది మోకాళ్ళ నొప్పి సమస్యతో బాధపడుతున్న కూడా అప్పటికప్పుడు తక్షణ ఉపశమన మార్గాలను ఎంచుకొని ఇలాంటి నొప్పులను నిర్లక్ష్యం చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఈ నొప్పి మరింత బలంగా మారి తీవ్ర బాధకు కారణం అవుతుంది. ఈ విధంగా నొప్పి తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు వైద్యుని సంప్రదించగా చికిత్స చేయాలంటే ఎంతో కష్టంతో కూడుకొని ఉంటుంది. అందుకే ఈ వ్యాధి తీవ్రత కొద్దిగా ఉన్నప్పుడే వైద్యుని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవటం వల్ల పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు.
ఈ క్రమంలోనే అధిక మోకాలు నొప్పి సమస్యతో బాధపడే వారిలో మోకాళ్ళ మార్పిడి శస్త్రచికిత్స చేయాలని చెబుతుంటారు.ఎవరికైతే ఈ విధమైనటువంటి శస్త్ర చికిత్స చేయాల్సి వస్తుందో వారు నొప్పి తీవ్రతను అనుభవించిన తరువాత వైద్యుల్ని సంప్రదిస్తున్నారని డాక్టర్లు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా జాయింట్ పెయిన్స్, బోన్ ప్రాబ్లమ్స్ వంటి సమస్యలకు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సరైన సమయంలో చికిత్స చేయించుకోవాలని వైద్యులు చెబుతున్నారు.
చాలామందికి మోకాలిలో అధిక సమస్య ఉండటం చేత వారికి మోకాళ్ళ మార్పిడి శస్త్రచికిత్స చేయాలని వైద్యులు సూచిస్తారు. ఈ విధంగా సర్జరీ చేయించుకునే వారికి Total Knee Replacement లేదా TKR చికిత్స చేయించుకోవడం ఎంతో మంచిది.ఈ చికిత్సా విధానం ద్వారా ఎక్కడైతే నొప్పి ఉంటుందో అది మాత్రమే కాకుండా మొత్తం పూర్తిగా మెకానిక్స్ పైన ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ సర్జరీ ద్వారా నడిచేటప్పుడు కూర్చున్నప్పుడు నిలబడినప్పుడు కలిగే నొప్పి కూడా జాయింట్ స్టేబుల్‌గా ఉండి అవి సక్రమంగా పని చేయడానికి వీలవుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…