Featured

Konidela Upasana: ప్రధాని మోదీతో కొణిదెల ఉపాసన..! మోదీతో ఎందుకు సమావేశం అయ్యారంటే..!

Konidela Upasana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య.. అపోలో లైఫ్ వైస్ చైర్‌పర్సన్ ఉపాసన సామాజిక కార్యక్రమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇండియన్‌ ఎక్స్‌పో- 2020లో భాగంగా జరిగిన సమావేశంలో ఆమె ప్రధాని మోదీని కలిశారు. వివరాల్లోకి వెళ్తే..

Konidela Upasana: ప్రధాని మోదీతో కొణిదెల ఉపాసన..! మోదీతో ఎందుకు సమావేశం అయ్యారంటే..!

ప్రతి సంవత్సరం లాగానే.. ఈ సంవత్సరం కూడా.. ఉపాసన దుబాయ్ ఎక్స్‌పో 2020లో పాల్గొన్నారు. అక్కడ ఆమెకు ప్రధాన మంత్రి మోడీని కలిసే అవకాశం వచ్చింది. ఆమె ఈవెంట్‌లోని కొన్ని చిత్రాలను తమ సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. అందులో ఆమె ‘ప్రధాని మోదీని కలవడం గౌరవంగా ఉంది’ అని క్యాప్షన్ ఇచ్చింది.

Pushpa: హిందీలో కలెక్షన్ల పరంగా దూసుకుపోతున్న పుష్ప..ఐదు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా..

ఎక్స్ పోకు సంబంధించిన విశేషాలు, అభిరుచులు అందరికీ తెలియజేశారు. అక్టోబర్ 1న గ్రాండ్ ఓపెనింగ్‌తో ప్రారంభమైన దుబాయ్ 2020 ఎక్స్‌పో గురించి ఉపాసన ఇంకా చాలా విషయాలు చెప్పారు. అనేక ఆవిష్కరణలు, ఆరోగ్య సంరక్షణ పద్ధతులు, మహిళా సాధికారత, మన సంస్కృతిని కాపాడుకోవడమే ప్రధాన లక్ష్యం. అలాగే సాంకేతికత శక్తి మనకు ఎన్నో అవకాశాలను ఇస్తుంది.

Konidela Upasana: ప్రధాని మోదీతో కొణిదెల ఉపాసన..! మోదీతో ఎందుకు సమావేశం అయ్యారంటే..!

మనం వాటిని తెలివిగా, సమర్థంగా ఉపయోగించుకోవాలి అని రాసుకొచ్చింది. ఆమె మొదటి నుంచి కూడా జంతు ప్రేమికురాలు అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఆమె హైదరాబాద్‏లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‏లో ఉన్న విక్కీ, లక్ష్మీ అనే రెండు ఆసియా సింహాలను దత్తత తీసుకుంది. అంతే కాదు ఆమె సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ.. జంతువుల సంరక్షణ గురించి ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తుంటుంది. అంతే కాదు.. ఫిట్‏నెస్ గురించి.. ఆయుర్వేద వైద్యం వంటి వీడియోలను కూడా షేర్ చేస్తుంటుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

2 hours ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago