Movie News

Korata Shiva: ఏం సినిమా తీసావు…. వాల్తేరు వీరయ్య పై కామెంట్ చేసిన కొరటాల!

Korata Shiva: కొరటాల శివ ఇండస్ట్రీలో రచయితగా ఎంతో మంచి పేరు పొందారు. అనంతరం ఈయన మిర్చి సినిమాతో దర్శకుడిగా మారారు. మొదటి సినిమాతోనే దర్శకుడిగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న కొరటాల అపజయం ఎరుగని దర్శకుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.అయితే ఈయన దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఆచార్య సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదలైంది.

ఇలా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆచార్య బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా విఫలం కావడంతో ఎంతోమంది డైరెక్టర్ కొరటాల శివ తప్పుపట్టారు.ఒకానొక సమయంలో మెగాస్టార్ చిరంజీవి సైతం రాము డైరెక్టర్ చెప్పిన విధంగానే చేసామంటూ ఈ సినిమా అపజయం మొత్తం కొరటాలపైనే వేశారు. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ నటించిన గాడ్ ఫాదర్ విడుదలైన సమయంలో కూడా ఆచార్య ప్రస్తావనకు తీసుకువచ్చి కొందరు తనని ట్రోల్ చేశారు.

ఇలా పలుమార్లు ఆచార్య సినిమా విషయంలో కొరటాల శివను దారుణంగా ట్రోల్ చేశారు. అయితే తాజాగా చిరంజీవి డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య సినిమాతో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా ఎంతో అద్భుతమైన విషయాన్ని అందుకుంది ఇక ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో ఈ సినిమా చూసిన కొరటాల శివ ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారట.

Korata Shiva: ముందుగా కొరటాలకు కథ వినిపించాను…

వాల్తేరు వీరయ్య సినిమా చూసిన తర్వాత కొరటాల డైరెక్టర్ బాబితో మాట్లాడుతూ ఏం సినిమా తీశావు చాలా అద్భుతంగా ఉంది అంటూ ప్రశంసలు కురిపించారని డైరెక్టర్ తెలియజేశారు. బాబీ ముందుగా వాల్తేరు వీరయ్య సినిమా కథను కొరటాలకు వినిపించారని, ఆయన ఓకే చేసిన తర్వాతనే సినిమా సెట్స్ పైకి వెళ్ళింది అంటూ బాబీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం.. విజయ్‌కు కోర్టు నోటీసులు..!

తమిళనాడు రాజకీయాల్లో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, రాజకీయ నేత విజయ్పై ఆస్తుల వివరాల విషయంలో…

10 hours ago

“హేమక్కా సారీ”.. వీడియోతో షాక్ ఇచ్చిన తమన్నా సింహాద్రి!

తెలుగు బుల్లితెరలో గుర్తింపు పొందిన బిగ్‌బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో నటి హేమపై వచ్చిన…

12 hours ago

చిన్న నిర్లక్ష్యమే ప్రాణాంతకం.. వేణు మాధవ్ మరణం వెనుక నిజం ఇదే!

తెలుగు సినిమా ప్రపంచంలో తన ప్రత్యేక హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటుడు వేణు మాధవ్ మరణం ఇప్పటికీ అభిమానులను…

12 hours ago

‘తొలిప్రేమ’ డైరెక్టర్ కరుణాకరన్ కమ్‌బ్యాక్.. గణేష్ హీరోగా కొత్త సినిమా..!

తెలుగు సినీ పరిశ్రమలో మరో ఆసక్తికర కాంబినేషన్ తెరపైకి రానుంది. యువ నటుడు బెల్లంకొండ గణేష్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త…

12 hours ago

కేవలం 14 రోజులు ఈ పండు తింటే.. ముఖం మెరుస్తుందట!

వేసవి కాలం వచ్చేసరికి చర్మ సమస్యలు, నీరసం, డీహైడ్రేషన్ వంటి ఇబ్బందులు ఎక్కువవుతాయి. కాలుష్యం, ఒత్తిడి కలిసివచ్చే ఈ రోజుల్లో…

12 hours ago

టీ తర్వాత వెంటనే నీళ్లు తాగుతున్నారా..? ఈ అలవాటు మానండి.. లేకపోతే పళ్ల సమస్యలు తప్పవు!

మన దైనందిన జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం లేవగానే ఒక కప్పు వేడి టీ తాగడం చాలా…

12 hours ago