Featured

Premisthe Hero Bharath : ప్రేమిస్తే భరత్ లవ్ స్టోరీ… ఎవరు ముందు ప్రపోజ్ చేసారంటే… పెద్ద పెద్ద గొడవలు… భార్య ఏం చేస్తుందంటే…: ప్రేమిస్తే హీరో భరత్

Premisthe Hero Bharath : బాయ్స్ సినిమాతో సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన హీరో భరత్. అయితే తమిళ హీరో అయినా ప్రేమిస్తే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇక తమిళ డబ్బింగ్ సినిమా ‘ప్రేమ చదరంగం’తో విలన్ గా కూడా బాగా గుర్తింవు తెచ్చుకున్నాడు. ఇక తెలుగు ప్రేక్షకులకు భరత్ అనగానే ప్రేమిస్తే సినిమా ఎంత గుర్తొస్తుందో అలానే మల్లీశ్వరివే అనే పాట అంతే గుర్తొస్తుంది. ఇక చాలా ఏళ్ల గ్యాప్ తరువాత భరత్ మళ్ళీ తెలుగులో మహేష్ బాబు సినిమా ‘స్పైడర్’ లో కనిపించారు. అయితే మరోసారి ‘హంట్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనున్న భరత్ ఆ సినిమా విశేషాలతో పాటు తన వ్యక్తిగత జీవితం గురించి కూడా ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

ప్రేమ పెళ్లి… పెద్ద గొడవలు జరిగాయి…

ప్రేమిస్తే భరత్ సినిమాల్లో హీరో గానూ అలానే విలన్ గానూ నటిస్తూ విలక్షణ నటుడుగా పేరు తెచ్చుకున్నారు. కథ నచ్చితే నెగెటివ్ రోల్ అయిన సహాయక పాత్రయినా చేయాలని భావించే భరత్ తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడారు. తన ఫ్యామిలీ అలాగే ఫ్రెండ్స్ తనకు స్ట్రెంత్ అంటూ చెప్పారు. తనది ప్రేమ అలానే పెద్దలు కుదుర్చిన పెళ్లి అంటూ తెలిపారు. ప్రేమించాక ఇంట్లో వాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకున్నాను అంటూ తెలిపారు. మొదట ఎవరు ప్రపోజ్ చేసారు అనే ప్రశ్న ఎదురైనపుడు ఎవరూ చేసుకోలేదు ఇద్దరికీ అలా తెలిసిపోయింది అంటూ చెప్పారు.

తన భార్య డాక్టర్ అంటూ చెప్పారు. ఇక ఇద్దరు మగపిల్లలు భరత్ కు ఉన్నారు. ఇద్దరూ కవల పిల్లలు. పిల్లలతో ఆడుకోవడం వల్ల తన వర్క్ ప్రెషర్, టెన్షన్స్ అన్ని పోతాయి అంటూ చెప్పారు. ఇక తన భార్య సినిమా చూసి న్యూట్రల్ గా ఫీడ్ బ్యాక్ ఇస్తుంది. కానీ తన సోదరి మాత్రం మంచి క్రిటీక్ అంటూ చెప్పారు. తను సినిమాలో నా క్యారెక్టర్ బాగోలేక పోయినా నేను సరిగా చేయకపోయినా మొహం మీదే చెప్పేస్తుంది అంటూ తన ఫ్యామిలీ గురించి తెలిపారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago