Krishna Kumari : బాలయ్యబాబు ‘సింహమంటి చిన్నోడే’ పాటతో బాగా గుర్తింపు తెచ్చుకున్న సింగర్ శ్రావణ భార్గవి ఆ తరువాత తెలుగులో చాలా పాటలు పాడి సింగర్ హేమ చంద్రను పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. ఈ మధ్యనే వీళ్లిద్దరూ వీడిపోతున్నారు అంటూ వార్తలు వినిపించి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నారు. ఇక తాజాగా శ్రావణ భార్గవి అన్నమాచార్య కీర్తనను అభ్యంతరకరంగా పాడిందని అన్నమయ్య వంశస్థులు, టీటీడీలో కొంతమంది శ్రావణ భార్గవిని ట్రోల్ చేసారు, నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
సినిమాల్లో అశ్లీల పాటలు కనిపించవా…
ఈ ఇష్యూ ముదిరి శ్రావణ భార్గవి మీద బాగా ట్రోల్ల్స్ రావడంతో సామాజిక వేత్త కృష్ణ కుమారి ఈ ఇష్యూ మీద స్పందించింది. దేవుడి సినిమాల్లో శృంగార పాటల్లో తప్పు కనిపించలేదు కానీ, శ్రావణ భార్గవి పాడితే మాత్రం తప్పు కనిపించింది. అన్నమయ్య సినిమాలో శృంగార పాటలు వీరికి కనిపించలేదా.. మీకు ఆమె పాడిన తీరు నచ్చక పోతే చూడడం మానేస్తే సరిపోతుంది కదా దానికి ఆమె మీద వ్యక్తిగత దూషణ ఎందుకు. ఆమె కులం, మతం గురించి వాఖ్యలు చేయడం ఎందుకు, ఆమె నా మనోభావాలకు భంగం కలిగిందని కేస్ వేస్తే అది స్ట్రాంగ్ గా ఉంటుంది.
ఆమె మీద కేస్ పెట్టడానికి వేళ్ళకు అధికారం లేదు. అన్నమాచార్య కీర్తనలకు కాపీ రైట్ హక్కులు ఎవరికీ లేవు, అందుకే ఆమె మీద కేస్ నిలబడదు. శ్రావణ భార్గవి అభినయం ఆ పాటలో నచ్చకపోతే చూడకండి, పాట వినండి, ఏది నచ్చకపోతే అసలు చూడకుండా ఉంటే సరిపోతుంది. అంతే కానీ ఇలా ఆమె వ్యక్తిగత జీవితం గురించి, తన మొహం గురించి కామెంట్స్ చేయడం బాగోలేదు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…