Movie News

Kumari Aunty: పల్లవి ప్రశాంత్ బాటలో కుమారీ ఆంటీ… కప్ అందుకుంటారా?

Kumari Aunty: కుమారి ఆంటీ పరిచయం అవసరం లేని పేరు ఈమె హైదరాబాద్లో ఒక రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్ నిర్వహిస్తూ తన జీవనోపాధిని జరుపుకుంటున్నారు. ఈ విధంగా కుమారి ఆంటీ తక్కువ ధరకే వివిధ రకాల ఆహార పదార్థాలను అందుబాటులోకి తీసుకురావడంతో ఒక్కసారిగా ఈమె ఫేమస్ అయ్యారు. ఈమెను ఎంతో మంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేయడంతో కుమారి ఆంటీ సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యారు.

ఇక ఈమె దగ్గర ఫుడ్ టేస్ట్ చేయడం కోసం పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చేవారు అంటేనే ఈమె క్రేజ్ ఏంటో అర్థం అవుతుంది. ఇలా ఈమె ఫుడ్ స్టాల్ వద్దకు పెద్ద ఎత్తున కస్టమర్స్ రావడంతో ట్రాఫిక్ జామ్ అయిన సందర్భంలో పోలీసులు కూడా ఈమెకు స్టాల్ తీసేయాలని సూచించారు దీంతో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ఘటన పై స్పందించడంతో ఈమె క్రేజ్ మరింత పెరిగిపోయింది.

ఇలా సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేశారు. అయితే త్వరలోనే ప్రసారం కాబోయే బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా కుమారీ ఆంటీ పాల్గొనబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక ఈమె కూడా కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్లు పరోక్షంగా చెప్పకనే చెప్పేశారు..

పవన్ ఫ్యాన్స్..
బిగ్ బాస్ లో పాల్గొనబోయే ఈమె పల్లవి ప్రశాంత్ బాటలోనే పయనిస్తున్నారని తెలుస్తోంది. ఈయన కూడా రైతుబిడ్డ సింపతి డ్రామాలు ప్లే చేసి కప్పు కొట్టారు. ఇక కుమారి ఆంటీ సైతం వెనక పవన్ కళ్యాణ్ ఫోటో కనిపించే విధంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తనకు పవన్ కళ్యాణ్ ఫాన్స్ సపోర్ట్ చేయాలని కోరారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ అభిమానులను టార్గెట్ గా పెట్టుకొని ఈమె ఈసారి హౌస్ లోకి వెళ్లి కప్పు గెలుచుకోవాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. మరి ఈమె ప్లాన్స్ ఎంతవరకు వర్క్ అవుట్ అవుతాయో తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago