Lady Aghori: లేడీ అఘోరికి సంబంధించి ఒక్కొక్క విషయం బయటకు రావడంతో ఒక్కసారిగా నేటిజన్స్ ముక్కున వేలు వేసుకుంటున్నారు. సనాతన ధర్మాన్ని కాపాడుతానని అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాలను అడ్డుకుంటానని రెండు తెలుగు రాష్ట్రాలలో ఆలయాలన్నింటిని సందర్శించి సంచలనం సృష్టించిన అఘోరి బాగోతాలు మొత్తం ఒక్కొక్కటిగా బయటపడుతున్న నేపథ్యంలో అందరూ షాక్ లో ఉండిపోయారు.
ఇప్పటికే మంగళగిరికి చెందిన శ్రీ వర్షిణి అనే మహిళను ఈమె పెళ్లి చేసుకున్నట్లు వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వీడియో బయటకు రావడంతో తాను అఘోరి మొదటి భార్యను అంటూ మరో మహిళ మీడియా ముందుకు రావడంతో అందరూ షాక్ అయ్యారు. ఇదిలా ఉండగా తాజాగా అఘోరికి సంబంధించి మరొక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.
ప్రముఖ లేడీ ప్రొడ్యూసర్ మొకిలా పోలీస్ స్టేషన్ కి వెళ్లి అఘోరి పై ఫిర్యాదు చేశారు. ఆమె ఓసారి మా ఇంటికి వచ్చి మా ఇంట్లో వారి సమస్యలన్నీ తెలుసుకుంది. ఈ సమస్యలన్నింటికీ ఒకేసారి పరిష్కారం కావాలి అంటే ఉజ్జయినిలో ప్రత్యేకంగా పూజలు చేయాలని తెలిపారు. ఈ పూజలు చేయడానికి ఐదు లక్షల రూపాయలు అడిగితే ఇచ్చాము. ఇలా ఉజ్జయిని వెళ్లి పూజలు చేయించామని తెలిపారు.
ఇలా పూజ చేసే సమయంలో లేడీ అఘోరి చాలా వింతగా ప్రవర్తించిందని ప్రొడ్యూసర్ తెలిపారు. పూజ సమయంలో ఆమె బట్టలు తీయించి నగ్నంగా కూర్చోబెట్టి వింతగా ప్రవర్తించింది అంతేకాకుండా నా యో** భాగంలో పువ్వులు, రంగుల నీళ్లు చల్లుతూ పెద్ద ఎత్తున మంత్రాలు చదివి చాలా వింతగా ప్రవర్తించిందని తెలిపారు.
ఇక పూజ అయిపోయి తిరిగి మేము వచ్చిన తర్వాత మరోక 5 లక్షలు ఇవ్వాలి అంటూ డిమాండ్ చేశారు తాను ఇవ్వను అని చెప్పడంతో మీ ఇల్లు మొత్తం సర్వనాశనం అవ్వడానికి పూజలు చేస్తాను అంటూ మమ్మల్ని భయపెట్టింది అందుకే తాము భయపడి మరో 5 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసాము అంటూ సదరు లేడీ ప్రొడ్యూసర్ నేరుగా మొకిలా పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ చేసింది. లేడీఅఘోరీపై చర్యలు తీసుకొవాలని కోరడంతో ఇది కాస్త వెలుగులోకి వచ్చింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…