Featured

Lakshmi Parvathi : తారకరత్న హాస్పిటల్ బిల్ విజయ సాయిరెడ్డి గారే కట్టారు…: లక్ష్మి పార్వతి

Lakshmi Parvathi : నందమూరి తారకరత్న మరణం గురించి ఏదో ఒక చర్చ సోషల్ మీడియాలో జరుగుతూనే ఉంది. ఆయన మరణించి దాదాపు పది రోజులు కావొస్తున్నా ఈ చర్చలు ఆగడం లేదు. లక్ష్మి పార్వతి వంటి వారైతే అతను ఎపుడో మరణిస్తే దాచి పెట్టి 23 రోజుల తరువాత ప్రకటించారంటూ ఆరోపించారు. ఇక తారకరత్న కుటుంబానికి నందమూరి ఫ్యామిలీ నుండి బాలకృష్ణ అండగా నిలబడగా ఇటు అలేఖ్య రెడ్డి కుటుంబం నుండి విజయసాయి రెడ్డి అండగా నిలబడ్డారు. ఇక తాజాగా తారకరత్న హాస్పిటల్ లో చికిత్సకి అయిన బిల్ మొత్తం కట్టింది విజయ సాయి రెడ్డి అంటూ లక్ష్మి పార్వతి కామెంట్స్ చేసారు.

బిల్ కట్టింది విజయ సాయి రెడ్డి.. బాలకృష్ణ చూసుకున్నాడు…

తారకరత్న గుండెపోటుతో దాదాపు 23 రోజుల పాటు బెంగళూరులోని నారాయణ హృదయాలయ లో వెంటిలేటర్ మీద చికిత్స తీసుకున్నారు. అయితే ఆయన ట్రీట్మెంట్ కి అయిన ఖర్చంతా బాబాయ్ బాలకృష్ణ చూసుకున్నారు అనే మాటలు వినిపించినా తాజాగా లక్ష్మి పార్వతీగారు మాట్లాడుతూ మొత్తం హాస్పిటల్స్ ఖర్చు విజయ సాయి రెడ్డి గారు చూసుకున్నారు నాకు తెలుసు అంటూ చెప్పారు.

బాలకృష్ణ తారకరత్న కుటుంబానికి సహాయంగా ఉన్నారు. విజయ సాయి రెడ్డి, బాలకృష్ణ గారే వారి కుటుంబానికి అండగా నిలబడ్డారు అంటూ కామెంట్స్ చేసారు. అయితే మొత్తం ఖర్చు అంతా విజయ సాయి రెడ్డిదే అంటూ మాట్లాడారు. ఇక చంద్రబాబు కేవలం చూసి పోవడమే తప్ప ఎలాంటి సహాయం చేయలేదు అంటూ మండిపడ్డారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago