Naatu -Naatu Song: రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం RRR.ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది ఇప్పటికే ఎన్నో అవార్డులను పురస్కారాలను అందుకున్నటువంటి ఈ సినిమా ఏకంగా ఆస్కార్ నామినేషన్ లో కూడా నిలిచిన విషయం మనకు తెలిసిందే.
ఈ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ కి నామినేట్ కావడంతో ప్రతి ఒక్క ఇండియన్ ఈ పాటకు తప్పనిసరిగా ఆస్కార్ అవార్డు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే నాటు నాటు సాంగ్ మేనియా ప్రపంచంలోని అన్ని దేశాలలోనూ విస్తరించింది. తాజాగా ఈ పాట ఫీవర్ సౌత్ కొరియన్ ను కూడా తాకిందని చెప్పాలి.
సౌత్ కొరియన్ ఎంబసీలోని సిబ్బంది అంతా ‘నాటు నాటు’ పాటకు కాలు కదిపారు. ఈ పాటకు దౌత్యవేత్త చాంగ్ జే బోక్ డాన్స్ చేశారు. ఇక ఈ వీడియో పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా రియాక్ట్ అయిన విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా ఈ వీడియోని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు తన ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ ఈ పాటపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నాటు నాటు పాటకు ప్రపంచమే తాండవం చేస్తోంది. అంటూ ఈ పాటపై సద్గురు ప్రశంసలు కురిపించారు.ఇలా నాటు నాటు పాట గురించి సద్గురు ఇలాంటి కామెంట్స్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది. అంతేకాకుండా ఈయన ఎన్టీఆర్ రామ్ చరణ్ నటనలపై ప్రశంసలు కురిపించారు. ఇక చిత్ర బృందానికి కూడా అభినందనలు తెలియజేశారు. ప్రస్తుతం సద్గురు చేసినటువంటి ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…