Categories: FeaturedMovie News

Lakshmi Pranathi : సాంప్రదాయం ఉట్టిపడేలా అచ్చమైన తెలుగింటి ఆడపడుచులా మెరిసిపోతున్న ఎన్టీఆర్ భార్య… వైరల్ అవుతున్న లక్ష్మి ప్రణతి ఫోటోలు..!

Lakshmi Pranathi : నందమూరి నట వారసులలో ఒక్కరైన ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాతకు తగ్గ మనవడిలా ఇండస్ట్రీలో తనదైన నటనతో అభిమానులను సంపాదించుకున్నాడు. అభిమానులు ఎన్టీఆర్ ను మాత్రమే కాదు అయన కుటుంబాన్ని కూడా అలాగే అభిమానిస్తారు. ఎన్టీఆర్ కూడా చాలా సందర్భాలలో కుటుంబం మీద, భార్య మీద తనకున్న ప్రేమను తెలిసేలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన కుటుంబం మాత్రం మీడియా ముందు పెద్దగా కనిపించదు.

ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్న ప్రణతి ఫోటోలు…

ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి పెద్దగా మీడియా ముందు గాని సోషల్ మీడియాలో కానీ కనిపించదు. కానీ ఈమె కు అభిమానులు మాత్రం చాలా ఎక్కువ. తమ అభిమాన నటుడు ఎన్టీఆర్ భార్య కావడంతో అభిమానులు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. అయితే పెద్దగా కెమెరా కంట పడని లక్ష్మి ప్రణతికి సంబందించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాయి.

ఒక పెళ్లి వేడుకకు హాజరు అయిన లక్ష్మి ప్రణతి సాంప్రదాయబద్దంగా పట్టు చీర, డైమండ్ నగలతో ఉన్న ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇక లక్ష్మి ప్రణతి ట్రెడిషనల్ లుక్ కి ఫిదా అయిపోయిన నందమూరి ఫాన్స్ ఆ ఫొటోలను ఫాన్స్ పేజీలలో షేర్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ ఫోటోలు ట్విట్టర్ లో ట్రెండింగ్ అవుతున్నాయి.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago