Featured

Lalitha jewellery Kiran Kumar : నా గుండు నేనే గీసుకుంటా… గుండు మీద జోకులేసిన లలిత జ్యువలరీ కిరణ్ కుమార్…!

Lalitha Jewellery Kiran Kumar : డబ్బులు ఎవరికీ ఊరికే రావు.. రోజు టీవీలో చూసే యాడ్ లో ఎంతో నిజం ఉంది, అది మనకు తెలుసు కానీ కిరణ్ కుమార్ చెప్పాక ఆలోచించడం మొదలయింది. సాధారణంగా నగల యాడ్ అనగానే ఒక హీరోయిన్ లేక మోడల్ నగలను అలకరించుకుని వచ్చే యాడ్స్ ఇంచుమించు అన్ని బ్రాండ్ల నగల ప్రకటనలు అలానే ఉంటాయి. కానీ అందుకు భిన్నంగా ఒక కస్టమర్ ఎలా ఆలోచిస్తాడో అలా మా షో రూమ్ లో ప్రయత్నించండి అంటూ అందరినీ తన వైపు చూసేలా చేసుకున్నారు లలితా జ్యువలరీ ఓనర్ కిరణ్ కుమార్ గారు. నగలను మా షో రూమ్ లో కొనండి అని అందరిలా ఆయన చెప్పలేదు. కేవలం మా షో రూమ్ లో నగల ధరలను, నగలను చూసి ఫోటో తీసుకుని ఇతర షో రూమ్ లో నగలతో పోల్చి ఆ తరువాత ఎక్కడ తక్కువ ధరలు లభ్యమావుతాయో అక్కడ కొనుక్కోండి అంటూ చెప్పాడు. ఈ మాటే చాలామంది వియోగదారులను ఆకర్షించింది. అలా ఒక్కో మెట్టు ఎదిగిన కిరణ్ గారి ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది.

గుండు ఫిలాసఫీ చెప్పిన కిరణ్ కుమార్…

బంగారం యాడ్స్ లో కొత్తదనం చూపించిన కిరణ్ గారు ముఖ్యంగా ఆయన గుండుతో బాగా ఫేమస్. ఇక ఆ గుండు కావాలనే పెట్టుకున్నదా లేక మారేదైనా కారణం ఉందా అని ఆయనను తాజాగా ఒక ఇంటర్వ్యూలో అడిగినపుడు కిరణ్ గారు గుండు వల్ల ఎన్నో లాభాలు అంటూ చెప్పారు. గుండు ఉండటం వల్ల ఖర్చు ఉండదని, షాంపూ, హెయిర్ డై వంటి వాటి ఖర్చు పోతుందని చెప్పారు.

వర్షం వచ్చినా జుట్టు తడిచి పోతుందనే భయం ఉండదంటూ జోకులేసారు. తన గుండు తానే గీసుకుంటానంటూ చెప్పారు. జుట్టు రాలిపోయినా టెన్షన్ పడాలి, అదే గుండు అయితే ఏ బాధ ఉండదంటూ చెప్పారు. చాలా సింపుల్ గా ఉండే కిరణ్ గారు ఏదైనా టెన్షన్ ఉంటే మాత్రం ఫ్రెండ్స్ తో కలిసి రెండు పెగ్గులేస్తానంటూ, ఎపుడైనా సినిమాలను చూస్తానంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago