Movie News

Lavanya Tripati: కాబోయే భర్తతో బ్రేక్ ఫాస్ట్ డేట్ కి వెళ్లిన లావణ్య త్రిపాఠి… ఫోటో వైరల్!

Lavanya Tripati:లావణ్య త్రిపాటి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇద్దరు గత కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతూ ఎట్టకేలకు పెళ్లి బంధం వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకోగా త్వరలోనే పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు. ఇలా వీరి పెళ్లి గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి.

ఈ విధంగా వరుణ్ తేజ్ లావణ్య వివాహం ఇటలీలో జరగబోతుందని ఆగస్టు చివరి వారంలోనూ లేదా నవంబర్ నెలలో వీరి వివాహం జరగబోతుంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల గురించి మెగా కాంపౌండ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు కానీ ఈ జంట మాత్రం తమ లవ్ లైఫ్ తెగఎంజాయ్ చేస్తున్నారు.

గత కొద్దిరోజుల క్రితం వరుణ్ తేజ్ నిహారికతో కలిసి ఓ పార్టీలో సందడి చేస్తున్నటువంటి లావణ్య త్రిపాఠి తాజాగా తనకు కాబోయే భర్తతో కలిసి బ్రేక్ ఫాస్ట్ డేట్ కి వెళ్లినట్టు తెలుస్తుంది. ఈరోజు ఉదయం వీరిద్దరూ బ్రేక్ ఫాస్ట్ డేట్ కి వెళ్లి రెస్టారెంట్లో దిగిన ఫోటోని లావణ్య త్రిపాఠి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది.

Lavanya Tripati: సింపుల్ గా వరుణ్ లావణ్య వివాహం…

ఇలా వీరిద్దరూ తరచూ డేట్ కి వెళ్తూ లవ్ లైఫ్ ను ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు.ఇకపోతే వీరిద్దరూ ముందు స్నేహితులుగా పరిచయం అవడం తమ అభిప్రాయాలు కలవడంతో ప్రేమికులుగా మారడం జరిగిందని, ఇలా ఇద్దరు ప్రేమలో ఉండగా తానే ముందుగా లావణ్యకు ప్రపోజ్ చేశానని వరుణ్ తేజ్ తాజాగా ఓ సందర్భంలో తమ ప్రేమ గురించి తెలియజేశారు. అయితే పెళ్లి గురించి కూడా ఈయన మాట్లాడుతూ నిశ్చితార్థం లాగే పెళ్లి కూడా చాలా సింపుల్ గా జరుగుతుందని తెలియజేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

2 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago