Lavanya Tripati: సినీ నటి లావణ్య త్రిపాఠి త్వరలోనే మెగా కోడలుగా అడుగుపెట్టబోతున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే ఈమె మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో కలిసి ఎంతో ఘనంగా నిశ్చితార్థ వేడుకను జరుపుకున్నారు. ఇలా వీరి నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలు ఇప్పటికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇకపోతే పెళ్లి కాకుండానే నాగబాబు సతీమణి లావణ్య త్రిపాటికి కొన్ని కండిషన్స్ పెట్టారని అలాగే పెళ్లి తర్వాత వీరిద్దరిని వేరు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే నాగబాబు భార్య లావణ్య విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే…
పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి తన అమ్మ గారి ఇంట్లో ఎలాగైతే ఉందో తన ఇంట్లో కూడా అలాగే ఉండాలని భావించారట. ఈ క్రమంలోనే తనకు ఫుల్ ఫ్రీడం ఇచ్చారని తెలుస్తోంది. పెళ్లి తర్వాత కూడా లావణ్య త్రిపాఠి సినిమాలలో నటించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. అయితే లావణ్య త్రిపాఠి ఏ పని చేసిన తాను ఎలా జీవించాలి అనుకున్న కూడా మెగా కుటుంబ పరువు ప్రతిష్టలకు భంగం కలగకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారట.
అంతేకాకుండా పెళ్లి తర్వాత లావణ్య త్రిపాటి వారితో పాటు కలిసి ఉంటే తన ఫ్రీడమ్ కోల్పోతుందని భావించిన పద్మజ పెళ్లయిన వెంటనే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిన వేరుగా ఉంచి వారికి స్వేచ్ఛను కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.ఇలా కాబోయే కోడలు విషయంలో ఇంత మంచిగా ఆలోచించడంతో మెగా అభిమానులు అలాగే లావణ్య త్రిపాఠి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…
సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…