Featured

Ram Charan RC15 Pic: రామ్ చరణ్ RC 15 నుంచి లీకైన చరణ్ లుక్… ఫోటో వైరల్!

Ram Charan RC 15 Pic: ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. భారీ బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఇప్పటివరకూ దాదాపు రూ.900కోట్లు వసూలు చేయడం మూములు విషయం కాదు. బాహుబలి తర్వాతి రాజమౌళి డైరెక్షన్‌పై అంచనాలు మామూలుగా పెరగలేదు. అందుకు తగ్గట్టుగానే , ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా విజువల్ వండర్‌ను క్రియేట్ చేశారని ఇప్పటికే చాలా మంది ప్రముఖులు సైతం ఆయన్ని పొగడ్తల్లో ముంచెత్తారు.

Ram Charan RC15 Pic: రామ్ చరణ్ RC 15 నుంచి లీకైన చరణ్ లుక్… ఫోటో వైరల్!

ఇకపోతే నూతన సంవత్సరం చరణ్‌కి బాగా కలిసొచ్చినట్టు తెలుస్తోంది. కనీసం ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా సక్సెస్‌కు సంబంధించిన కొన్ని పార్టీలలోనూ పాల్గొనకుండా తన నెక్స్ట్ ప్రాజెక్టులపై చెర్రీ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలు సినిమాలకు ఓకే చెప్పిన చరణ్‌కు సంబంధించిన ఓ అప్‌డేట్ ప్రస్తుతం నెట్టింట్లో సెన్సేషన్‌ క్రియేట్ చేస్తోంది.

Ram Charan RC15 Pic: రామ్ చరణ్ RC 15 నుంచి లీకైన చరణ్ లుక్… ఫోటో వైరల్!

రామ్ చరణ్ అచ్చం పల్లెటూరి వ్యక్తిలా పంచె కట్టుకొని సైకిల్ వెళ్లే ఓ పిక్ ఇప్పుడు సోషల‌్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ ఫొటో RC15 అనే సినిమా సెట్‌ నుంచి లీక్ అయినట్టు తెలుస్తోంది. ఈ మూవీని శంకర్ డైరెక్ట్ చేస్తుండగా, దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.అంతే గాకుండా ఈ మూవీలో రామ్ చరణ్ నాలుగు విభిన్న పాత్రలలో కనిపించనున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది.

సంక్రాంతి బరిలో RC 15…

అందులో భాగంగానే పొలిటికల్ క్యారెక్టర్‌గా చేసే చరణ్ సన్నివేశాన్ని ఇటీవలే పూర్తి చేసినట్టు సమాచారం. ఇక ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత మళ్లీ భారీ బడ్జెట్‌లో రామ్ చరణ్ సినిమా వస్తుండడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. మొత్తానికి రామ్ చరణ్ RC 15 ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago